పపువాలో భారీ భూకంపం..
న్యూగినియా : పపువాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. భూకంపం కేంద్రానికి 300 కి.మీ.దూరంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
న్యూగినియా : పపువాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. భూకంపం కేంద్రానికి 300 కి.మీ.దూరంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
కాట్మండు : నేపాల్ లో మళ్లీ భూ ప్రకంనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.
ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 300 మందిని దారుణంగా హత్య చేశారు.
లాస్‌వేగాస్: కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) మధ్య జరిగిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విజయం సాధించాడు.
లాస్‌వేగాస్: మహా బలుల యుద్ధం మొదలైంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడుతున్నారు.