కొద్దిసేపట్లో మహా ఫైట్..
లాస్‌వేగాస్: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పోరు జరగనుంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడనున్నారు.
లాస్‌వేగాస్: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పోరు జరగనుంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడనున్నారు.
కాట్మండు: నేపాల్ లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదైనట్టు సమాచారం.
నేపాల్ : భూకంపం ధాటికి నేపాల్ లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 5,057 కు చేరుకుంది.