జాతీయం

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కీలక నిర్ణయం

హోం క్వారంటైన్‌కుముందు ఆస్పత్రిలో ఐదురోజులు వైద్య సిబ్బంది కోరతతో ఇది సాధ్యం కాదన్న సిఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నంసాక్షి): ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా …

బెంగాల్‌ ప్రభుత్వం కీల‌క నిర్ణయం

ఆన్‌లైన్‌లో ఇక మద్యం అమ్మకాలు అమెజాన్‌,బిగ్‌ బాస్కెట్‌కు అనుమతి కోల్‌కతా,జూన్‌20(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ లో మమతా బెనర్జీ సర్కార్‌ కీక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ మద్యం ఉత్పత్తును …

చైనా రాజకీయ ఎత్తుగడు

పాక్‌, నేపాల్‌ను ఎగదోస్తూ వ్యూహాు సరిహద్దు వివాదాల్లో మునిగేలా డ్రాగన్‌ చిచ్చు న్యూఢల్లీి,జూన్‌18(జ‌నంసాక్షి):చైనా కుత్సిత బుద్దితో నేపాల్‌ను కూడా తన అవసరాకు సమిధగా వాడుకుంటోంది. భారత్‌ నేపాల్‌ …

ఆగని పెట్రోల్‌ మంటలు

12వ రోజూ పెరిగిన ధరు న్యూఢల్లీి,జూన్‌18(జ‌నంసాక్షి): కరోనావైరస్‌తో అంతర్జాతీయంగా ముడిచమురు ధరు పడిపోయినా భారత్‌లో మాత్రం పెట్రో ధరు భగ్గుమంటున్నాయి వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్‌, …

మరోమారు లాక్‌డౌన్‌ విధించం: కేజ్రీవాల్‌

న్యూఢల్లీి,జూన్‌15(జ‌నంసాక్షి): రానున్న రోజుల్లో ఢల్లీిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచనేదీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ సోమవారం స్పష్టం చేశారు. చాలామంది ప్రజు ఢల్లీిలో …

దేశంలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసు

కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు గత 24 గంటల్లో 325 మరణాు న్యూఢల్లీి,జూన్‌15(జ‌నంసాక్షి): దేశంలో కరోనా కేసు పెరుగుద ఆందోళన కలిగిస్తోంది. భారత్‌ లో …

సుశాంత్‌ది ఆత్మహ్యతేనని నిర్ధారించిన పోస్టమార్టమ్‌

ఆత్మహత్యకు గ కారణాపై పోలీసు ఆరా ముంబై,జూన్‌15(జ‌నంసాక్షి): ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ పూర్తయ్యింది. అతనికి …

భారత్‌లోమరింత తీవ్రం కానున్న కరోనా

గరిష్టస్థాయికి చేరోకున్న కేసు ఆస్పత్రుల్లో పడకు వెంటిలేటర్లకు కొరత ఐసిఎంఆర్‌ అధ్యయన వేదిక వ్లెడి న్యూఢల్లీి,జూన్‌15(జ‌నంసాక్షి): యావత్‌ ప్రపంచాన్ని కవరపెడుతున్న కరోనా మహమ్మారి.. భారత్‌లో నవంబర్‌ మధ్య …

ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నం:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : మహమ్మారి కరోనాతో యావత్‌దేశం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ఎన్నడూ లేని ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఇండియన్‌ …

స్వీయనిర్బంధంలో :ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు …