జాతీయం

ముష్కరుల అంతానికి ఐక్యంగా పోరాడాలి

– ప్రపంచ దేశాల పిలుపు శ్రీనగర్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది …

పుల్వామా ఉగ్రదాడి: 30కి చేరిన మృతులు

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ …

బిజెపిలో కొరవడిన వాజ్‌పేయ్‌,అద్వానీల స్ఫూర్తి

ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగిన మోడీ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసిన పాలన న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): మోడీ అధికారం చేపట్టాక బిజెపిలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. పార్టీ పెద్దలను …

ప్రభావవంతంగా లేని ప్రధాని ప్రసంగం

ప్రధాన సమస్యలపై అస్పష్ట సమాధానం లోక్‌సభలో చివరి ప్రసంగంపై మేధావుల పెదవివిరుపు న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): లోక్‌సభలో చివరి ప్రసంగంలో కూడా ప్రధాని మోడీ రఫేల్‌ దుమారంపై సమాధనాం ఇవ్వలేకపోయారు. …

ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం

వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వరుస అగ్నిప్రమాదాలతో దేశరాజధాని ఢిల్లీ ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మూడు రోజుల క్రితం కరోల్‌ బాగ్‌లోని ¬టల్‌ అర్పిత్‌ ప్యాలెస్‌లో …

డబ్బులిస్తానంటే.. బ్యాంకులెందుకు తీసుకోవటం లేదు?

–  కర్ణాటక హైకోర్టు ఎదుట సమస్యను పరిష్కరిద్దామని చెప్పారు – డబ్బును రికవరీ చేసిన పూర్తి క్రెడిట్‌ మోదీ తీసుకోవచ్చుగా – ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించిన విజయ …

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణలో అవినీతి నిరోధక శాఖ 

స్పష్టం చేసిన సుప్రింకోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయం కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణలో ఉంటుందని సుప్రీంకోర్టు …

ఇఎస్‌ఐ చట్టపరిధిలోకి ప్రైవేటుస్కూళ్లు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ప్రైవేటుస్కూళ్లను ఇఎస్‌ఐ చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం  ప్రయత్నాలు చేస్తున్నది. అయితే దీనిపై వ్యతిరేకత వస్తోంది. దీనిని  తాము వ్యతిరేకిస్తున్నట్లు ది నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ …

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే అగ్నిప్రమాదం

విచారణకు ఆదేశించిన ఢిల్లీ ప్రభుత్వం న్యూఢిల్లీ,ఫిబ్రవరి12( (జ‌నంసాక్షి): షార్ట్‌సర్కూట్‌ వల్లే ¬టల్‌ అర్పిత్‌ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లే నార్త్‌ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. మంటల కారణంగా …

రాజీవ్‌ రహదారిని జాతీయరహదారిగా ప్రకటించాలి

లోక్‌సభలో ఎంపి వినోద్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  రాజీవ్‌ రహదారిని మంచిర్యాల్‌ చంద్రాపూర్‌ విూదుగా నాగ్‌పూర్‌ వరకు విస్తరించాలని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కోరారు. హైదరాబాద్‌-కరీంనగర్‌-రామగుండం మధ్యలో పదేళ్ల …