జాతీయం

మిజోరం ఎన్నికల అధికారిపై వ్యతిరేకత

  కేంద్ర బలగాలపై రాద్దాంతం ఐజ్వాల్‌ ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మిజోరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌బీ శశాంక్‌కు వ్యతిరేకంగా పలు సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి నిరసన సెగ …

రాహుల్‌తో ట్విట్టర్‌ సిఇవో భేటీ

నకిలీ వార్తల ప్రచారంపై చెక్‌కు హావిూ న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): ప్రముఖ సోషల్‌విూడియా సంస్థ ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సీ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. భారత పర్యటనలో ఉన్న …

గంగానదిలో జలరవాణాకు శ్రీకారం

వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోడీ వారణాసి,నవంబర్‌12(జ‌నంసాక్షి): గంగా నదిపై జల రవాణా వ్యవస్థను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇన్‌ల్యాండ్‌ …

అచ్చొచ్చిన ఇంటికి చేరిన దేవేగౌడ

ఆనాటి ఇంట్లో చేరిన మాజీ ప్రధాని న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మాజీ ప్రధాని దేవేగౌడ మరోసారి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి ఉత్సాహంగా ఉన్నారు. కర్నాటకలో కుమారుడు సిఎం కావడంతో …

ముజఫర్‌ పూర్‌ కేసులో మరోమారు సుప్రీం సీరియస్‌

మాజీమంత్రి ఆచూకీ లేదనడంపై పోలీసులకు అక్షింతలు న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ ¬మ్‌ కేసులో బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. అయితే షెల్టర్‌ ¬మ్‌ …

ఉగ్రవాదులతో చర్చలుండవు: రావత్‌

చంఢీఘడ్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఉగ్రవాదులు, ప్రభుత్వం మధ్య చర్చలు ఏవిూ ఉండవని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. సోమవారం ఆయన ఓ మిలిటరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కశ్మీరు వేర్పాటువాదులు.. …

టీ20 ర్యాంకింగ్స్‌లో..  రోహిత్‌, కుల్దీప్‌ పైపైకి..!

ముంబయి, నవంబర్‌12(జ‌నంసాక్షి) : వెస్టిండీస్‌ని మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత క్రికెటర్లు..  సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటారు. ఈ సిరీస్‌లో అత్యుత్తమ …

చెదురుమదరు ఘటనలు మినహా..  ప్రశాంతంగా ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత పోలింగ్‌

– 18నియోజకవర్గాల్లో సాగిన పోలింగ్‌ – 10 నియోజకవర్గాల్లో 3గంటలకే ముగిసిన పోలింగ్‌ – 47.18శాతం పోలింగ్‌ నమోదు – సుక్మా జిల్లా కొంటాలో పోలింగ్‌ కేంద్రం …

టిక్కెట్‌ కష్టాలు.. 

– బస్సులో ఢిల్లీకెళ్లి రాహుల్‌ను కలిసిన మాజీ ఎంపీ రవీంధ్రనాయక్‌ – దేవరకొండ టికెట్‌ ఇవ్వాలని రాహుల్‌కు వినతి న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) :  టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత …

నిబంధనల ప్రకారమే రాఫెల్‌ డీల్‌

– సుప్రీంకు తన వివరణ అందించిన కేంద్రం న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : నిబంధనల ప్రకారమే రాఫెల్‌ డీల్‌ జరిగిందని కేంద్ర ప్రభుత్వం సుప్రింకోర్టుకు వివరించింది. రాఫెల్‌ యుద్ధ …