జాతీయం

కాశ్మీర్‌లో విరిగిపడుతున్న కొండచరియలు

శ్రీనగర్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. రాంబన్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో.. హైవేను మూసివేస్తున్నట్లు …

2019లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా

బెర్లిన్‌లో ఇండియన్‌ ఓవర్సీ కాంగ్రెస్‌లో రాహుల్‌ వెల్లడి న్యూఢిల్లీ,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ 2019లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇచ్చితీరుతామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ …

సిఎం బావమరిదనంటూ వ్యక్తి హల్‌చల్‌

భోపాల్‌,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఒక వ్యక్తి తాను ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బావమరిదని పేర్కొంటూ హంగామా సృష్టించాడు. మంత్రులకు, అధికారులకు మాత్రమే అనుమతించిన స్థానంలో …

కేంద్రమంత్రి నిర్మల తీరు సరికాదు

సాయం ప్రకటించకుండా పర్యటన ఎందుకు: సిద్దరామయ్య బెంగళూరు,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి):  వరదలు, కొండచరియలు విరిగిపడి తీవ్రంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిన కొడగు జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ …

ఆనాడు లేని విమర్శలు నేడే ఎందుకో

మోడీని విమర్శలు చేయని వారు తనపై నిందలా మరోమారు మండిపడ్డ సిద్దూ చండీఘఢ్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): పాకిస్తాన్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారానికి హాజరై విమర్శలను …

ఎఐసిసి కోశాధికారిగా అహ్మద్‌ పటేల్‌

కరణ్‌సింగ్‌ స్థానంలో ఆనంద్‌ శర్మ సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితురాలిగా విూరాకుమార్‌ రాహుల్‌ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ,ఆగస్టు 21(జ‌నం సాక్షి): సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు …

ఢిల్లీ ప్రభుత్వంలో మరో చిచ్చు

  రేషన్‌ కార్డుల తొలగింపు వ్యవహారంపై రచ్చ న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేజీవ్రాల్‌ నేతృత్వంలోని ఆమాద్మీ ప్రభుత్వానికి, ఢిల్లీ ఉన్నతాధికారులకు మధ్య మళ్లీ చిచ్చు రగులుతున్నట్టు కనిపిస్తోంది. ఎటువంటి …

మూడ్రోజుల పాటు అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం మూడు రోజలపాటు రద్దు చేసింది. నేటి నుంచి 23 వరకు వరకు లోయలోకి ఒక్కరిని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. …

వాల్‌మార్ట్‌ డీల్‌పై నిరసనలు

సెప్టెంబర్‌ 28న బంద్‌కు సీఏఐటీ పిలుపు న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ మధ్య కుదిరిన డీల్‌ను నిరసిస్తూ.. వచ్చే నెల 28న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ …

భార్యవిూద అనుమానం

కుటుంబాన్ని అంతమొందించి ఆత్మహత్య అలహాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి అలహాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): భార్య విూద ఉన్న అనుమానంతో భార్యను, ముగ్గురు పిల్లలను ఓ వ్యక్తి హత్య చేసి …