Main

మైనంపల్లి తీరుకు నిరసనగా మల్కాజిగిరి బంద్‌

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్‌ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం …

తలసాని ఆధ్వర్యంలో దళితసభకు నేతలు

భారీగా తరలిని నియోజకవర్గ నాయకులు హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ లో జరిగే దళిత బంధు సభకు సనత్‌ నగర్‌ నియోజకవర్గ దళితులు, …

సర్దార్‌ పాపారాయుడికి మంత్రి నివాళి

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని మంత్రి శ్రీనివాస్‌ …

లగ్జరీ కార్లపై రవాణాశాఖ కొరడా

11కార్లను సీజ్‌ చేసిన అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): లగ్జరీ కార్లపై రవాణాశృాఖ కొరడా రaళిపించింది. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న విదేశీ కార్లపై రవాణాశాఖ కొరడా రaులిపించింది. అక్రమంగా తిరుగుతున్న …

హుజారాబాద్‌కు బయలుదేరిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

నిర్మల్‌లో బస్సుకు జెండా ఊపిన మంత్రి హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో పలు జిల్లాల …

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం

అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 12.9 సెంటీవిూటర్ల వర్షపాతం హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ …

రైతుల దుస్థితికి కాంగ్రెస్సే కారణం

రుణమాఫీ హావిూని నెరవేర్చిన ఘనత కెసిఆర్‌దే : కర్నె హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాష్ట్రంలోని రైతుల దుస్థితికి కాంగ్రెస్సే కారణమని టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని …

తాలిబన్ల నుంచి ముగ్గురు భారతీయులు సురక్షితం

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మెల్లిమెల్లిగా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు భారత ఇంజినీర్లను …

కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

గాంధీభవన్‌లో మళ్లీ కనిపిస్తున్న సందడి హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. టీపీసీసీ చీఫ్‌గా …

జూనియర్‌ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు

హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో ఈ సంవత్సరం సర్కార్‌ జూనియర్‌ కాలేజీల్లో రికార్డ్‌ స్థాయిలో అడ్మిషన్స్‌ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ …

తాజావార్తలు