శాసన సభాపతితో డీఎల్ భేటీ
హైదరాబాద్ : శాసనభాపతి నాదెండ్ల మనోహర్‌తో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సమావేశమయ్యారు. మంత్రిగా డీఎల్‌ను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.