తెలంగాణ
11న కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం
హైదరాబాద్, జనంసాక్షి: ఈ నెల 11న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
మేడ్చల్ ఈఎమ్‌ఆర్‌ఐ సమీపంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి : మేడ్చల్‌లోని ఈఎమ్‌ఆర్‌ఐ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
సీఎంతో భేటీ కానున్న కార్యదర్శి కృష్ణమూర్తి
హైదరాబాద్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్
- బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్‌లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు