తెలంగాణ

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: గురువారం హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 25,390 (10గ్రాములు) ఉండగా, 22 క్యారెట్ల బంగారం …

నేడు భద్రాద్రి రాముడికి అభిషేక మహోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిపై కొలువై ఉన్న శ్రీరాములవారికి ఇవాళ అభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ స్వామివారికి అభిషేకం చేయనున్నారు. సాయంత్రం యాగశాలలో …

అపోలో గ్రూప్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డికి గాయాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: అపోలో గ్రూప్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి దుబాయిలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన కుడి చేతికి , కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతాప్‌ రెడ్డి …

జర్నలిస్టుల అరెస్టులను ఖడించిన కేసీఆర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద తెలంగాణ జర్నలిస్టులు, న్యాయవాదులపై దాడులు, అరెస్టులను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖడించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. ‘రుజువుల్లేని ఉద్యమం’ …

మంత్రి దానంపై కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి దానం నాగేందర్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు బంజారాహిల్స్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదిపై దాడి చేసిన ఘటనలో కేసు …

ప్రెస్‌క్లబ్‌పై దాడిని ఖండించిన సోమసుందర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రుజువులేని ఉద్యమం పుస్తకావిష్కరణ సందర్బంగా ప్రెస్‌క్లబ్‌పై జరిగిన దాడిని ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్‌ బుధవారం ఖండించారు. వివాదాలు ఏమున్నా ప్రెస్‌క్లబ్‌పై దాడి మంచిది కాదని …

శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 19న శ్రీరామనవమి సందర్భంగా గురువారం నుంచి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. బీహెచ్‌ఈఎల్‌, ఎంజీబీఎస్‌ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు …

ఆడ శిశువు లభ్యం

కోహెడ: మండలంలోని సముద్రాల గ్రామ శివారులో సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు.చిన్నారిని గుర్తించి సమాచారాన్ని ఐసీడీన్‌ …

వీహెచ్‌, సర్వేలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ జగన్‌ విషయంలో రాజ్యసభ సభ్యుడు వీ. హన్మంతరావు, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు …

హైదరాబాద్‌ మార్కెట్లో పసిడి ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ నగర మార్కెట్లో మంగళవారంతో పోల్చితే ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,060లు …