` కేటీఆర్, హరీశ్‌లతో కేసీఆర్ మంతనాలు ` ఫామ్‌హౌజ్‌లో తదితర అంశాలపై చర్చ గజ్వెల్(జనంసాక్షి):కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వరుసగా పార్టీ …
` పార్లమెంట్‌లో అదే రభస న్యూఢల్లీి(జనంసాక్షి):బనకచర్లపై భారత రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏపీలో నిర్మించే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అందులో …
` 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ` త్వరలో బోర్డు, కార్పొరేషన్, డైరెక్టర్ల పోస్టుల నియామకం ` ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో …
` 8 గేట్ల ద్వారా నీటి విడుదల నాగార్జునసాగర్(జనంసాక్షి): కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం …
` ఆహ్వానించనున్న అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్(జనంసాక్షి):రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు …
` రేవంత్‌రెడ్డి ప్రభుత్వమైనా ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ప్రవేశపెట్టాలి: కిషన్‌రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి …