ముఖ్యాంశాలు

334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్‌

`రిజిస్టర్‌ పొలిటికల్‌ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం ` బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఎన్నికల సంఘం ఢల్లీి(జనంసాక్షి): ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా …

2025-30 పర్యాటక పాలసీ అమలుకు రూట్‌ మ్యాప్‌

` అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణను తయారుచేస్తాం ` అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుండి రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ` పర్యాటక రంగంలో 3 …

బండికి కేటీఆర్‌ లీగల్‌నోటీసులు

` 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరిక ` చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడానికే అడ్డగోలు మాటలని ఆగ్రహం హైదరాబాద్‌:ఫోన్‌ ట్యాపింగ్‌ …

కుటుంబ సభ్యుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని ప్రమాణం చేయాలి

` కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ ` తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోనని స్పష్టం చేసిన కేంద్రమంత్రి కరీంనగర్‌(జనంసాక్షి):ఎప్పటికైనా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ …

ఆధారాలతోనే రాహుల్‌ ఆరోపణలు

` ఈ విషయమై ఈసీ మాట్లాడాలి ` ఓట్ల దొంగతనం, ఫేక్‌ ఓటర్ల లిస్ట్‌ గురించి సమగ్రంగా పరిశీలించాలి ` శరద్‌ పవార్‌ , అఖిలేష్‌ ఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర …

రాష్ట్రంలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు

` రూ.80 వేల కోట్లతో ముందుకొచ్చిన సంస్థ ` సీఎం రేవంత్‌ రెడ్డితో సీఎండీ గురుదీప్‌ సింగ్‌ బృందం భేటీ ` సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో …

భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు

` విషయం కొలిక్కి వచ్చేంత వరకూ ఆ దిశగా పురోగతి ఉండదు ` రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని సుంకాలుంటాయి ` మరోసారి స్పష్టం చేసిన …

మురికివాడల్లో పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు

` కట్టించే యోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం : మంత్రి పొంగులేటి ` అర్హులైన ప్రతీ నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తున్నాం ` ` గత ప్రభుత్వం …

ఎల్‌ఎస్‌బీసీకి అత్యంత ప్రాధాన్యం

` వీలైనంత త్వరగాపున:ప్రారంభించండి: మంత్రి ఉత్తమ్‌ ` అత్యాధునిక సాంకేతికతతో ముందుకెళ్లాలి ` ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో ఎత్తిపోతలకు ఏటా రూ.750 కోట్లు ఖర్చవుతోంది ` అవసరమైన అనుమతులపై …

బండి సంజయ్‌.. నిరూపించు ` కేటీఆర్‌ ప్రతిసవాల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్‌ విభాగంపై ఆయనకు …