` ‘రాయిటర్స్’ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ శాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ఆ దేశం నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోలు ప్రణాళికను భారత్ తాత్కాలికంగా నిలిపివేసిందంటూ వచ్చిన …
` మోదీకి చైనా ఆహ్వానం బీజింగ్(జనంసాక్షి):ఆగస్టు చివరలో తియాంజిన్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి …
` హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం హైదరాబాద్,ఆగస్టు 5(జనంసాక్షి):హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మరోమారు భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్ లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు …
శ్రీనగర్(జనంసాక్షి):మ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(79) కన్నుమూశారు. అతని ఎక్స్ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్ …
` అది కేవలం అమెరికాతోనే సాధ్యం ` అది నరమేధం కాదు.. కచ్చితంగా యుద్ధమే: ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి):గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఆహారం దొరక్క …