బిజినెస్

నేడు భారత్‌కు గీత

– డీఎన్‌ఏ పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత ఇస్లామాబాద్‌ అక్టోబర్‌ 25 (జనంసాక్షి): దశాబ్దానికిపైగా పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన బధిర, మూగ అమ్మాయి గీత సోమవారంభారత్‌కు రానుంది. భారత్‌, …

.బీహారీ కావాలా.. బాహర్‌ వాలా కావాలా..?

– మోదీ వ్యూహాత్మక మౌనం – నితీష్‌ కుమార్‌ బీహార్‌  అక్టోబర్‌ 25 (జనంసాక్షి): ఎన్నికల్లో మోడీ మాటల గారడీలో పడొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ …

సద్దాం వద్ద రసాయన ఆయుధాలు తప్పుడు సమాచారమే

– క్షమించండి – టోని బ్లెయిర్‌ లండన్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): సద్దాం రసాయన ఆయుధాలు  వాడాడనే నిఘావర్గాల సమాచారం  తప్పన్నారు. సిఎన్‌ఎన్‌ విలేకరి ఫరీద్‌ జకారియాకు …

రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

– ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌ అక్టోబర్‌24(జనంసాక్షి): ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలని , రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. జివొ 421 …

ఐక్యరాజసమితికి ప్రధాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జనంసాక్షి): ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని ఓ ప్రశాంత ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా గత 70ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోందని ప్రధాని మోదీ …

రెవెన్యూ అధికారుల దాష్టీకం

– ఇంట్లో మనిషి నిద్రిస్తుండగానే కూల్చివేత హైదరాబాద్‌,అక్టోబర్‌24(జనంసాక్షి): జవహర్‌నగర్‌ దేవేంద్రనగర్‌లో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేసారు. అయితో ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. …

ఇక మహిళలు యుద్ధ విమాన పైలట్లు

– రక్షణ శాఖ ఆమోదం న్యూఢిల్లీ అక్టోబర్‌24(జనంసాక్షి): విమాన, హెలికాప్టర్ల పైలట్లుగా సేవలందిస్తున్న మహిళలు.. ఇక యుద్ధ రంగంలో కదంతొక్కబోతున్నారు. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల …

రేవంత్‌ జర తగ్గాలె..

– ఎర్రబల్లి, రేవంత్‌ల వాగ్వాదం హైదరాబాద్‌ అక్టోబర్‌24(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్‌ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రేవంత్‌ రెడ్డిల …

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల

జనవరి 26న ముహుర్తం హైదరాబాద్‌,అక్టోబర్‌23 అక్టోబర్‌23(జనంసాక్షి): సత్పవ్రర్తన కలిగినఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం …

ఎండిన పంటకు ఎకరానికి 4వేల పరిహారం

– మంత్రి పోచారం బీర్కూర్‌ అక్టోబర్‌23(జనంసాక్షి): తీవ్రవర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.4వేలు పరిహారం అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి …