బిజినెస్

అకాల వర్షాలతో తెలంగాణ అతలాకుతలం

భారీగా పంట నష్టం హైదరాబాద్‌, ఏప్రిల్‌12(జనంసాక్షి) : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్దింది. లక్షద్వీప్‌ నుంచి తెలంగాణ మీదుగా గుజరాత్‌ …

వికారుద్దీన్‌ కాల్చివేతపై సిట్‌ విచారణ

సీఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ఏప్రిల్‌12(జనంసాక్షి) : నల్లగొండ జిల్లా ఆలేరు సవిూపంలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ పై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) ని ఏర్పాటు …

మహాత్మాగాంధీ ప్రపంచశక్తి

జర్మనీలో జాతిపిత విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని పలు కీలక సమావేశాల్లో పాల్గొన్న మోదీ హనోవర్‌, ఏప్రిల్‌12(జనంసాక్షి) : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం …

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

హైదరాబాద్‌,, ఏప్రిల్‌12(జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం  ఐఏఎస్‌ అధికారులు పలువురిని  బదిలీ చేసింది. 15 నుంచి 20 మంది సీనియర్‌ అధికారులను బదిలీ చేసింది. ఆర్థిక శాఖ …

సానియా ప్రపంచ నెంబర్‌వన్‌

విమెన్స్‌ డబుల్స్‌లో హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ రికార్డ్‌ చార్లెస్టన్‌ (యూఎస్‌ఏ): భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జా చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్‌ విభాగంలో నంబర్‌ వన్‌ …

మహాత్మ జ్యోతీరావు ఫూలేకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళి

హైదరాబాద్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పూలే జయంతి వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మహాత్మా …

త్యాగాల ప్రతిరూపం భారత్‌

ప్రపంచశాంతి సైన్యంలో భారత్‌ యువకులదే అగ్రస్థానం మేకిన్‌ ఇండియాకు ఎయిర్‌బస్‌ మద్దతు రాఫె˜ల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయం తౌలోస్‌ (ఫ్రాన్స్‌): త్యాగాల ప్రతిరూపం భారతదేశం అని …

బంగారు తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ భాగస్వామ్యం కావాలి

లోగో ఆవిష్కరించిన గవర్నర్‌ రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి): రాష్ట్రంలోని నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది.  బంగారు తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ భాగస్వామ్యం కావాలని  …

బీసీ కులాల జాబితా కసరత్తు పూర్తి.. జస్టిస్‌ ఈశ్వరయ్య

హైదరాబాద్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి): బీసీ కులాల జాబితాపై కసరత్తు పూర్తయినట్లు బీసీ కమిషన్‌ జాతీయ అధ్యక్షుడు జ్టసిస్‌ ఈశ్వరయ్య తెలిపారు. ఇరు రాష్టాల్ల్రో వెనుకబడిన కులాల వివరాలు సేకరించామని.. వినతులు, …

పోలీస్‌ కూంబింగ్‌పై మావోయిస్టుల కాల్పులు

ఏడుగురు జవాన్ల మృతి రాయ్‌పూర్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి): ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు.  బస్తర్‌ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. కూంబింగ్‌ జరుపుతున్న జవాన్లపై మావోలు కాల్పులకు …