బిజినెస్

థర్మల్‌ ప్రాజెక్టులకు 15వేల కోట్ల రుణం

సీఎం సమక్షంలో ఫీఎఫ్‌సీతో ఒప్పందం హైదరాబాద్‌,మార్చి 16(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన నిబ ద్ధతకు అనుగుణంగా భారీగా …

తమిళులకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలి

– శ్రీలంకతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాం -ప్రధాని నరేంద్ర మోడీ కొలంబో,మార్చి14(జనంసాక్షి): తమిళులకు స్వయంప్రతి పత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పట్ల …

రాహుల్‌పై నిఘానేత్రం

-భగ్గుమన్న కాంగ్రెస్‌్‌ న్యూఢిల్లీ,మార్చి14(జనంసాక్షి): ఎఐసిసి ఉపాధ్యక్షుడు రా హుల్‌ గాందీ కార్యాలయానికి కొందరు పోలీసులు వచ్చి ఆరా తీసిన విసయంపై  కాంగ్రెస్‌ మండిపడుతోంది. వ్యక్తిగత వ్యవ హారాల్లోకి …

హైకోర్టు విభజిస్తాం

-రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే 2నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం -సదానంద గౌడ హైదరాబాద్‌,మార్చి14(జనంసాక్షి):  హైకోర్టు విభజన గురించి తెలం గాణ ప్రభుత్వం లేక ఇస్తే రెండు …

మహ్మద్‌ నషీద్‌కు 13 ఏళ్ల జైలు

మాలే,మార్చి14(జనంసాక్షి): మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ కు అక్కడి కోర్టు 13 ఏళ్ళ జైలు శిక్ష విధిం చింది. తీవ్రవాదం తదితర నేరారోపణలపై ఈ శిక్ష …

లండన్‌లో శాంతి శిఖరం

-బాపూజీ విగ్రహావిష్కరణ లండన్‌,మార్చి14(జనంసాక్షి): ప్రపంచ రాజకీయ చరిత్రలో మహాత్మాగాంధీ ఓ శిఖరం లాంటివారని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అన్నారు. ఆయన మార్గం నేటి తరాలకు కూడా …

లక్వీ విడుదల.. భారత్‌ నిరసన

న్యూఢిల్లీ,మార్చి13 (జనంసాక్షి): ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్‌ లఖ్వీ విడుదల అంశంపై  పాకిస్థాన్‌ హైకమిష నర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు భారత్‌ సమన్లు జారీ చ …

వాస్తవ విరుద్ధంగా బడ్జెట్‌

అంకెల గారడీ జానా విమర్శ హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి): ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాని దేనని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. తెలం గాణ రాష్ట్రంలో ఆచరణకు దూరంగా …

ఉసుకుడికిన కేరళ అసెంబ్లీ

బడ్జెట్‌ ప్రవేశ పెట్టకుండా అడ్డుకున్న విపక్షాలు సభ వెలుపల గందరగోళం పోలీసుల లాఠీచార్జ్‌ తిరువనంతపురం,మార్చి13:  కేరళ శాసనసభలో కూడా కిష్కింధకాండ కొనసాగింది.  శాసనసభలో ఆర్దిక మంత్రి బడ్జెట్‌ …

లంకతో నాలుగు కీలక ఒప్పందాలు

వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం శ్రీలంక అభివృద్ధికి చేయూత జాలర్ల సమస్యలపై చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం ప్రధాని నరేంద్ర మోడీ కొలంబో,మార్చి13 పొరుగు …