Friday, 6 November 2026

అమెరికాలో ముస్లిం కళాశాలకు తొలి గుర్తింపు

2

లాస్‌ఏంజెలెస్‌,మార్చి 16

(జనంసాక్షి):

అమెరికాలో తొలిసారిగా ఓ ముస్లిం కళా శాలకు అధికారిక గుర్తింపు లభించింది. ఇటీవలే దీనికి విద్యాపరమైన గుర్తింపు దక్కింది. కాలిఫోర్నియాలోని బర్క్‌లీకి చెందిన జేతునా కళాశాల.. స్థానికంగా రెండు అద్దె భవనాల్లో కొనసాగుతోంది. 2013లో 30 మంది విద్యార్థులు ఇక్కడ నమోదు చేసుకున్నారు. 2008లో ప్రా రంభమైన జేతునా కళాశాల.. ఏడాది అనంతరం తరగతులను ప్రారంభిం చింది. రాజకీయాలు, మతం, నీతిశాస్త్రం విభాగాల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *