బిజినెస్

పరిశ్రమలకు విద్యుత్‌ కోతలుండవు

సీఐఐ సదస్సులో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైనదని ముఖ్యమంత్రి కెసీఆర్‌ మరోమారు పునరుద్ఘాటించారు. అలాగే పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు ఉండబోవని కూడా స్పష్టం …

విదేశీ పర్యటనకు ప్రధాని

దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో ఐదు రోజుల పర్యటనకు ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. …

కేటీఆర్‌, డీకేఅరుణ వాగ్వివాదం

సీఎం సూచనతో ఇరువురి విచారం ౖహౖాెదరాబాద్‌,మార్చి10(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యంతో సభలో దుమారం రేపిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ముగిసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల …

గ్రామీణ బ్యాంకులను ప్రై’వేటు’ వద్దు -ఎంపీ వినోద్‌

న్యూఢిల్లీ,మార్చి10(జనంసాక్షి): గ్రావిూణ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ఆలోచన సరైంది కాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. జంతర్‌మంతర్‌ వద్ద గ్రావిూణ బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. …

లక్ష కోట్లపై బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

నేడు పూర్తిస్థాయి బడ్జెట్‌ మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌ వైద్య విద్య ప్రాధాన్యత అంశాలు నేడు సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ హైదారబాద్‌,మార్చి10(జనంసాక్షి): …

వివాదాస్పద భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాంగ్రెస్‌, బీజేడీ, టీయారెస్‌ల వాకౌట్‌ రాజ్యసభలో ఎలా? అధికారపక్షం మల్లగుల్లాలు దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): భూసేకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం …

ఆలం విడుదలపై లోక్‌సభలో గందరగోలం

భద్రతపై రాజీ లేదు నివేదిక వచ్చాక సభకు సమర్పిస్తాం ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): వేర్పాటు వాదుల, ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రధాని నరేంద్ర …

అది రైతులను నిండా ముంచే బిల్లు

భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్నా పాదయాత్ర న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి):  సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోమారు ఉద్యమంలోకి దిగనఉన్నారు. ఇటీవలే జంతర్‌మంతర్‌ వద్ద ఆందోలన చేసిన అన్నా భూ …

రైతులకు మేలు చేసేలా భూ సేకరణ ఉండాలి

కేంద్ర ప్రభుత్వానికి సవరణలు ప్రతిపాదించిన ఎంపీ వినోద్‌ న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): భూసేకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపి వినోద్‌ సవరణలు కోరుతూ పలు సూచనలు …

కఠినంగా వ్యవహరిస్తం

సభను అడ్డుకుంటే ఊరుకోం ఎలాంటి సమస్యనా ఎన్ని రోజులైనా చర్చిస్తాం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి): సభను ఆటంకపరచి, సభను నడవకుండా కావాలని గొడవ చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని …