బిజినెస్

మతహింసను సహించం

పరమత సహనం రత్‌ డీఎన్‌ఏలో ఉంది చర్చిలపై దాడులను ఖండించిన ప్రధాని న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జనంసాక్షి): చర్చిలపై దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పరమత సహనం భారత్‌ …

నో నెవర్‌.. ఎన్‌డీఏలో చేరం..మంత్రి జగదీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జనంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్డీఏలో చేరుతుందని వస్తున్న వార్తలు అవాస్తవమని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశారు. తమ పార్టీకి ఎన్డీఏలో చేరే …

ఆ మంచిరోజులు బడాపెట్టుబడిదారులకే…అన్నా హజారే

రాలెగాంసిద్ధి, ఫిబ్రవరి 17(జనంసాక్షి): ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ చేపట్టిన ప్రచారంలో భాగంగా చెప్పినట్లు మంచి రోజులు వచ్చాయని, అయితే అవి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమేనని, సామాన్యుడి పరిస్థితిలో …

బాలకార్మికుల నిషేధానికి కొత్తచట్టం కావాలి

నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థి న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జనంసాక్షి):  బాల కార్మిక నిషేధచట్టం అమలు తీరును సవిూక్షించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నోబెల్‌ గ్రహీత, బాలల హక్కుల ఉద్యమ …

చౌకధరకే శామ్‌సంగ్ 4జీ ఫోన్

మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు శామ్ సంగ్ సరికొత్త ఉత్పత్తులు, టెక్నాలజీలపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మూడు కొత్త …

భారత్‌ శ్రీలంక పౌర ‘అణు’బంధం

-మోదీ, మైత్రిపాలతో చర్చలు -శ్రీలంక అధ్యక్షుడికి ఘనస్వాగతం న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జనంసాక్షి): శ్రీలంకకు పొరుగుదేశమైన భారత్‌ నుంచి ఎల్లప్పుడూ సహాయసహకారాలు అందుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్‌, శ్రీలంక దేశాల మధ్య …

ఈశాన్య రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తాం-రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జనంసాక్షి):  ఈశాన్య రాష్టాల్ర ప్రజలకు భద్రత కల్పించే విషయంలో రాజీపడేది లేదని కేంద్ర¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రధానంగా దేశరాజధాని ఢిల్లీలో భద్రత చాలా ముఖ్యమని …

తెలంగాణ గాంధీకి ప్రభుత్వ లాంచనాలతో అంత్య్రక్రియలు

-భూపతి మృతి తీరని లోటు: కడియం వరంగల్‌,ఫిబ్రవరి16(జనంసాక్షి):  తెలంగాణ గాంధీ   ప్రముఖ స్వతంత్య్ర సమరయోధులు భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు వరంగల్‌లో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు గౌరవవందనంతో …

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తాం

-ఎన్నికల షెడ్యూల్‌తో కోర్టుకు వస్తాం -హైకోర్టుకు ప్రభుత్వ వివరణ హైదరాబాద్‌,ఫిబ్రవరి16(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుఈత్వం సిద్దంగా ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. …

ఐఎస్‌ మిలిటెంట్ల ఊచకోత

-21 మంది హతం -వైమానిక దాడులకు దిగిన ఈజిప్ట్‌ కైరో,ఫిబ్రవరి16(జనంసాక్షి): వరుస ఊచకూతలతో వణుకుపుట్టిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు లిబియాలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఈసారి 21 …