బిజినెస్

వక్ఫ్‌ భూములను కక్కిస్తాం

80 శాతం అన్యాక్రాంతం : మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, జూన్‌ 27 (జనంసాక్షి) : అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను కక్కిస్తామని, త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర …

వైఫై నగరంగా హైదరాబాద్‌

ఐటీకి కేరాఫ్‌ మనమే : మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, నగర వాసులకు ఫ్రీ …

మావోయిస్టులతో చర్చలు లేవు

తలుపులేసిన హోం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జూన్‌ 27 (జనంసాక్షి) : మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కేంద్రంలో …

తెలంగాణ తొలి ప్రాధాన్యం వ్యవ’సాయమే’

పచ్చటి తెలంగాణే నా లక్ష్యం గిట్టుబాటు ధర కల్పిస్తాం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు మంత్రి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : …

ఏపీలో కార్చిచ్చు

పేదల బతుకుల్లో మంటలు పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం గ్యాస్‌ పైపులైన్‌ లీకేజీతో 15 మంది సజీవ దహనం కాకినాడ, జూన్‌ 27 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో …

అధికంగా పెరుగుతున్న నాగార్జున సాగర్‌ నీటిమట్టం

నల్లగొండ: నాగార్జున సాగర్‌ నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 559 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 3.29లక్షల క్యూసెక్కులు …

ఆధార్‌కు తుది గడువు జూన్‌ 30

జనంసాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జూన్‌ 30 లోగా ఆధార్‌ కార్డుల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన …

రూపాయి బలోపేతానికి చిదంబరం మార్క్‌ కసరత్తు

ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టిన విత్త మంత్రి సబ్సిడీలపై కోత.. వృద్ధి రేటు ఆరు లోపే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : రూపాయి బలోపేతానికి …

నేడు నగరానికి ప్రధాని, సోనియా

బాంబు పేలుళ్ల బాధితులకు పరామర్శ హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను …

సడక్‌ బంద్‌పై వెనక్కు తగ్గం

కోదండరామ్‌ అక్రమ కేసులపై హోంమంత్రికి ఫిర్యాదు అనుమతి లేదంటున్న పోలీసులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః సడక్‌ బంద్‌ లడాయి మొదలయ్యింది. సడక్‌ బంద్‌ నిర్వహించి …

తాజావార్తలు