Sunday, 8 November 2026

బిజినెస్

త్వరలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

గవర్నర్‌ను కలిసిన కేసీఆర్‌ చైర్మన్‌గా కోదండరామ్‌? హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో భేటీ…

పోలవరం పనిపడతాం

మనల్ని ముంచే ప్రాజెక్టు కట్టొద్దు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్ట్‌ పనిపడతామని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తెలిపారు. జూలై నుంచి ఉద్యమ తీవ్రత పెంచాలని ఢిల్లీ కేంద్రంగా…

చెన్నైలో ఘోరం

కుప్పకూలిన 13 అంతస్తుల భవంతి ఏడుగురి మృతి శిథిలాల కింద 190 మంది ఢిల్లీలో మరో ఘోరం : ఏడుగురి మృతి చెన్నై/న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) : చెన్నైలో ఘోర ప్రమాదం ఏడుగురిని బలితీసుకుంది. వందలాది మందిని…

వక్ఫ్‌ భూములను కక్కిస్తాం

80 శాతం అన్యాక్రాంతం : మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, జూన్‌ 27 (జనంసాక్షి) : అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను కక్కిస్తామని, త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్‌…

వైఫై నగరంగా హైదరాబాద్‌

ఐటీకి కేరాఫ్‌ మనమే : మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, నగర వాసులకు ఫ్రీ ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ సదుపాయం కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల…

మావోయిస్టులతో చర్చలు లేవు

తలుపులేసిన హోం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జూన్‌ 27 (జనంసాక్షి) : మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మావోయిస్టులతో చర్చలు జరుపుతారా అనే…

తెలంగాణ తొలి ప్రాధాన్యం వ్యవ’సాయమే’

పచ్చటి తెలంగాణే నా లక్ష్యం గిట్టుబాటు ధర కల్పిస్తాం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు మంత్రి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికే తొలి ప్రాధాన్యత ఇస్తుందని, ఏ ఒక్క…

ఏపీలో కార్చిచ్చు

పేదల బతుకుల్లో మంటలు పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం గ్యాస్‌ పైపులైన్‌ లీకేజీతో 15 మంది సజీవ దహనం కాకినాడ, జూన్‌ 27 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన కార్చిచ్చు 15 మందిని బలితీసుకుంది. మరెందరినో తీవ్రగాయాల బారిన…

అధికంగా పెరుగుతున్న నాగార్జున సాగర్‌ నీటిమట్టం

నల్లగొండ: నాగార్జున సాగర్‌ నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 559 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 3.29లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 23 వేల క్యూసెక్కులుగా ఉంది.

ఆధార్‌కు తుది గడువు జూన్‌ 30

జనంసాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జూన్‌ 30 లోగా ఆధార్‌ కార్డుల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ఆధార్‌ రీజినల్‌ డెప్యూటీ డెరైక్టర్‌ ఎంవీఎస్‌…