బిజినెస్

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన

– 9 మంది ఎమ్మెల్యేలకు రూ.1000 కోట్లు ఇచ్చారు – ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌ డెహ్రాడూన్‌,మార్చి27(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన అమలుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పచ్చజెండా …

భారత్‌ వైవిధ్యం నిండిన దేశం

– మన్‌కీబాత్‌తో ప్రధాని మోదీ న్యూదిల్లీ,మార్చి27(జనంసాక్షి): భారత్‌ వైవిధ్యంతో నిండిన దేశమని.. దీన్ని అన్వేషించడానికి జీవితకాలం సరిపోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆల్‌ ఇండియా రేడియో ద్వారా …

వీణవంక ఘటనపై కాంగ్రెస్‌ వాకౌట్‌

హైదరాబాద్‌,మార్చి27(జనంసాక్షి): వీణవంక అత్యాచార ఘటనపై ఆదివారం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌, అధికార పక్షం మధ్య రభస చోటు చేసుకుంది. కరీంనగర్‌ జిల్లా వీణవంక పోలీసు స్టేషన్‌ …

పాక్‌లో ఆత్మాహుతి దాడి

– 56 మంది మృతి లా¬ర్‌,మార్చి27(జనంసాక్షి):పాకిస్థాన్‌లోని లా¬ర్‌ మరోసారి రక్తమోడింది. నగరంలోని గుల్షన్‌ -ఏ-ఇక్బాల్‌ పార్క్‌లో ఉగ్రవాదులు ఆత్హాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ బ్లాస్ట్‌ లో 56 …

కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడాలి

– అస్సాం ప్రచార సభలో మోదీ అసోం,మార్చి27(జనంసాక్షి):కాంగ్రెస్‌ నిర్మూలనతోనే అసోం అభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అసోం రంగాపరలో ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ.. …

సాంబశివుడు కుటుంబానికి 10 లక్షల సాయం

నల్లగొండ,మార్చి26(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మావోయిస్టు కొనపురి సాంబశివుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. చిట్యాలలో టీఆర్‌ఎస్‌ …

సేవ చేసే అవకాశం ఇవ్వండి

– అస్సోం ఎన్నికల సభలో మోదీ గువాహటి,మార్చి26(జనంసాక్షి):స్వాతంత్య్రం వచ్చినప్పుడు అసోం అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం అత్యంత నిరుపేదగా మిగిలిపోయిందని ప్రధానమంత్రి …

నిధులు విడుదల చేయండి

– కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి ఈటల లేఖ హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్ల గ్రాంట్‌ విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి …

సర్కారు ఏర్పాటు చేస్తాం

– గవర్నర్‌తో మెహబూబా ముఫ్తీ భేటీ శ్రీనగర్‌,మార్చి26(జనంసాక్షి):జమ్మూకాశ్మీర్‌ లో రెండు నెలల రాజకీయ అనిశ్చితికి బ్రేక్‌ పడింది. జమ్ముకాశ్మీర్‌ ప్రథమ మహిళా ముఖ్యమంత్రిగా పీడీపీ చీఫ్‌ మెహబూబా …

గ్రూప్‌- 2 రెండు నెలల వాయిదా

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ 24, 25న జరగాల్సిన ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగాల …