అంతర్జాతీయం

పాకిస్థాన్‌ స్పిన్నర్‌ కనేరియాపై జీవితకాల నిషేధం

కరాచి: పాకిస్థాన్‌ స్పిన్నర్‌ డేనిస్‌ కనేరియాపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. 2009లో జరిగిన ఇంగ్లండ్‌ కౌంటీల్లో కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌కు …

స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ పునఃప్రారంభం

వాషింగ్టస్‌: అమెరికా ప్రతిష్ఠాత్మక చిహ్నమైన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని పర్యాటకుల సందర్శనకు అనుమతిచ్చారు. శాండీ తుపాను సంభవించిన అనంతరం పర్యాటకులను అనుమతించడం ఇదే మొదటిసారి. అమెరికా స్వాతంత్య్ర …

మరింత క్షీణించిన మండేలా ఆరోగ్యం

జోహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా ఉద్యమనేత నెల్సన్‌ మండేలా అరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. మండేలా బ్రెయిన్‌ డెడ్‌ స్థితికి చేరినట్లు సమాచారం.

ఉత్తరాఖండ్‌ వూపందుకున్న పునరావాస కార్యక్రమాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు వూపందుకున్నాయి. యాత్రికులను అదుకునేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని జాతీయవిపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇళ్లు కోల్పోయి …

ఏయిడ్స్‌, క్యాన్సర్‌ మందుతో మాయం

మూలకణాల మార్పిడి ద్వారా హెచ్‌ఐవి నుంచి ఇద్దరికి విముక్తి లండన్‌: కేన్సర్‌కు మందు ఇస్తే ఎయిడ్స్‌ వ్యాధి నయమైన విచిత్ర సంఘటన అమెరికాలోని బోస్టన్‌లో జరిగింది. ఏయిడ్స్‌ …

బీరు గుండెకు మంచిది

లండన్‌: రోజుకో అర లీటరు బీరు తాగితే గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చని గ్రీస్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 400 మి.లి బీరు తాగితే గుండె చుట్టూ ఉండే …

సరికొత్త పరిజ్ఞానంతో 3డీ బయోనిక్‌ చెవి

వాషింగ్టన్‌: సాధారణ మానవ చెవికన్నా అదిక సామర్ధ్యంతో, ఎక్కువ దూరం రేడియో ఫ్రీక్వెన్సీని వినగలిగిన కృత్రిమ బయోనిక్‌ చెవిని శాస్త్రవేత్లఉ రూపొందించారు. 3డీ ప్రింటింగ్‌ ప్రక్రియలో దీనిని …

18 వందల ఏళ్లనాటి రోమన్‌ దేవత విగ్రహం లభ్యం

లండన్‌: సుమారు 1800 ఏళ్లనాటిదిగా భావిస్తున్న గొర్డీరోమన్‌ దేవతా విగ్రహం శిరస్సును పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బిషప్‌ అక్‌లాండ్‌ ప్రాంతంలోని బిన్‌చెస్టర్‌ రోమన్‌ కోట వద్ద ఇది …

భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ఫీజులో కోత

కింగ్‌స్టన్‌,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేటు కారణంగా భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ ఫీజులో కోత విధించినట్లు ఐసీసీ తెలిపింది. జట్టు …

మౌస్‌ సృష్టికర్త ఎంగల్‌బార్ట్‌ మృతి

న్యూయార్క్‌,(జనంసాక్షి): కంప్యూటర్‌ మౌస్‌ను కనుగొన్న డగ్లస్‌ ఎంగల్‌బార్ట్‌ (88) కన్నుమూశారు. కంప్యూటర్‌ రంగంలో మౌస్‌ ఆవిష్కరణ అనేక విప్లవాత్మక మార్పులకు దారితీసింది. కంప్యూటర్‌ రంగంలో కీలకమార్పులకు నాందిపలికిన …