అంతర్జాతీయం
అండమాన్‌లో భూకంపం
పోర్ట్‌బ్లేర్ : అండమాన్ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. వీటి తీవ్రత రిక్టర్స్కేల్ 4.9గా నమోదైంది.
కూలిన చిన్న విమానం
కారకన్: దక్షిణ అమెరికాలోని వెనిజులా తీరంలో చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఐదుగురిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.
తాజావార్తలు
- దొంగ ఓట్లకు పోలీసుల రక్షణ
- వేములవాడ రాజన్న ఆలయ ప్రధాన ద్వారం మూసివేత
- ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్ ఎటాక్
- సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ
- జనంసాక్షి ఎగ్జిట్ పోల్స్‌లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే..
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్
- ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
- దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
- విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- మరిన్ని వార్తలు




