బాలుడి దారుణ హత్య

విశాఖ : మల్కాపురంలోని ప్రకాశ్‌నగర్‌ ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాథమిక పాఠశాల వద్ద బాలుడిని దుండగులు హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలనికి చేరుకొని విచారణ చేపట్టారు.