Thursday, 5 November 2026

హెలికాప్టర్‌ కూలి ఐదుగురు నాటో దళ సభ్యులు మృతి

కాబూల్‌ : దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో నాటో దళానికి చెందిన హెలికాఫ్టర్‌ నేల కూలింది. ఈ ఘటనలో ఐదుగురు నాటో భద్రాతాసిబ్బంది. మృతి చెందారు. హెలికాఫ్టర్‌ ప్రమాదానికి కారణాలు తెలియారాలేదు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో శత్రువులు కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *