Thursday, 5 November 2026

వెనెజువెలా అధ్యక్ష స్థానానికి మాడ్యురో నామినేషన్‌

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల పోరు ప్రారంభమైంది. అధికార పార్టీ తరపున తాత్కాలిక అధ్యక్షుడు నికోలన్‌ మాడ్యురో అధ్యక్ష స్ధానానికి నామినేషన్‌ వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో కన్నుమూయడంతో తిరిగి అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *