జాతీయం

గ్యారెంటీ స్కీమ్‌లు: కర్ణాటక ముఖ్యమంత్రి సలహాదారు సూచన!

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొందరు అనర్హులు కూడా ఈ పథకాల ద్వారా …

భారత్‌‍లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్‌లో …

పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామన్న మోదీ

పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వంపై జరిగిన ఘోరమైన దాడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ దాడిలో తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో …

ఐఎస్‌ఐ ఏజెంట్‌ మోతీరామ్‌ గూఢచర్యం..

ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు..! న్యూఢల్లీి(జనంసాక్షి):పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మోతీ రామ్‌ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి …

హరియాణాలో విషాదం

` ఆగి ఉన్న కారులో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి ఆత్మహత్య ఛండీగఢ్‌(జనంసాక్షి):రోడ్డు పక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడంతో హరియాణాలోని …

ఉన్నత పోస్టుల భర్తీలో మోడీ నిర్లక్ష్యం

` ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల పట్ల వివక్ష ` ఇది మనువాదం యొక్క కొత్త రూపం : రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల …

ఉగ్రదాడులతో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోం

` నాడు పటేల్‌ మాటలు వినకపోవడం వల్లే నేడు పహల్గాం దాడి ` 1947లో దేశాన్ని ముక్కలు చేసిన దగ్గరనుంచీ పాక్‌ది ఉగ్రబాటే ` అదే ఇప్పటికీ …

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

` పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ` కీలక నేత మృతి రాంచీ(జనంసాక్షి):రaార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, …

విరబూసిన ‘పద్మా’లు

` నటి శోభనకు పద్మభూషణ్‌.. మందకృష్ణకు పద్మశ్రీ ప్రదానం ` ఢల్లీిలో ఘనంగా ‘పద్మ’ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ` హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌షా …

పాక్‌ను లొంగదీసుకున్నాం:మోదీ

` ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం ` సిందూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్‌ సిందూర్‌తో జవాబిచ్చాం ` పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు …