జాతీయం

రైల్వేను నిందించడం సరికాదు

– ఉత్సవాల గురించి రైల్వేకు సమాచారం ఇవ్వలేదు – రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లొహాని న్యూఢిల్లీ, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : అమృత్‌సర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో …

సరిహద్దుల్లో అధునాతన రక్షణ వ్యవస్థ

ఇక నిరంతరాయంగా నిలబడి పహారా కాయాల్సిన పనిలేదు బికనీర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లను ఉద్దేశించి మాట్లాడిన రాజ్‌నాథ్‌ జయపుర,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): సరిహద్దుల్లో 24 గంటల పాటు నిల్చొని సైనికులు ఇకనుంచి …

విూటూ ఆరోపణలతో ఆత్మహత్యాయత్నం

ముంబై,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): విూటూ ఆరోపణలు తట్టుకోలేకపోయిన సెలబ్రిటీ మేనేజర్‌ అనిర్బన్‌ బాహ ఇవాళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. క్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు అయిన అనిర్బన్‌.. నవీ ముంబైలోని …

తివారీకి రాజ్‌భవన్‌లో నివాళి

హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారికి రాజ్‌భవన్‌లో ఘనంగా నివాళి అర్పించారు.   దిల్లీలోని ఆస్పత్రిలో కన్నుమూయడంతో రాజ్‌భవన్‌లో ఆయనకు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ …

బిజెపిలో చేరిన స్వామి పరిపూర్ణానంద

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్‌షా బిజెపి కోసం త్రికరణ శుద్దిగా పనిచేస్తానన్న స్వావిూజీ న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): అంతా ఊహించినట్లుగానే శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భాజపాలో చేరారు. …

రామ్‌లీలాలో రావణ దహనం

పాల్గొన్న రామ్‌నాథ్‌, మోడీ న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా వేడుకలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, …

కేరళలో విధ్వంసానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర

సుప్రీం తీర్పు అమలు చేయకుండా చేస్తోంది: ఏచూరి తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కేరళలోని శబరిమలలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల నిరసన, విధ్వంసాన్ని బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుటి సంఘటనలతో సీపీఎం ప్రధాన కార్యదర్శి …

పేదల సంక్షేమం కోసమే..  ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుంది

– అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్లు కట్టిస్తాం – నాలుగేళ్లలో 1.25కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం – పీఎంఏవైజీ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ – షిర్డీసాయిబాబాను …

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం కాశ్మీర్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని …

ఎన్డీటీవీ రాఫెల్‌ సెగ

– రూ.10వేల కోట్ల దావా వేసిన రిలయన్స్‌ సంస్థ – న్యాయపోరాటానికి తాము సిద్ధమన్న ఎన్డీటీవీ న్యూఢిల్లీ, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన  …