జాతీయం

నేటి తరం నాయకులకు ఆయన ఆదర్శం

– టీడీపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి న్యూడిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : భారత ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప నాయకుడు వాజ్‌పేయి …

అజాత శత్రువు వాజ్‌పేయి

– తెరాస ఎంపీ కె. కేశవరావు న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అజాత శత్రువని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు …

వాజ్‌పేయి దేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు

– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : తాను నమ్మిన సిద్ధాంతాన్ని మానవతా దృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా చివరి వరకు ఆచరించి …

వాజ్‌పేయి మృతికి..

మారిషస్‌ ఘన నివాళి – మారిషన్‌ జాతీయ జెండాతో భారత జాతీయ జెండా ఆవిష్కరణ న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : ‘భారత రత్న’ అటల్‌ బిహారీ …

ఢిల్లీలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ

అంతిమయాత్ర రూట్లో మళ్లింపు న్యూడిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారతరత్న అటల్‌ బిహారి వాజపేయి అంతిమయాత్ర నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచే కట్టుదిట్టమైన …

వాజ్‌పేయికి నివాళి అర్పించిన లెఫ్ట్‌ నేతలు

న్యూడిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఓ అరుదైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దివంగత మాజీ ప్రధాని, ‘భారత రత్న’ అటల్‌ బిహారీ వాజ్‌పేయికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం …

కోర్టు ప్రాంగణంలో ఖైదీపై కాల్పులు

మధుర,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఓ ఖైదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన ఘటన యూపిలోని మధురలోని ఛాట పట్టణంలో జరిగింది. ఓ కేసులో శిక్షననుభవిస్తున్న కర్మ్‌వీర్‌ …

ఈసారైనా నెగ్గేనా!

– నేటి నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు – రెండు టెస్టుల విజయంతో ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్‌ – ఓటమినుంచి బయటపడేలా టీమిండియా కసరత్తు – తుదిజట్టు కూర్పుపై …

తుంగభద్రకు రికార్డు స్థాయిలో వరద

– జలాశయంలోకి 2.10లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరిక – దశాబ్దంన్నర తరువాత 33 గేట్లను ఎత్తిన అధికారులు బళ్లారి, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : తుంగభద్ర జలాశయానికి …

వాజ్‌పేయి అంతిమయాత్ర అంతిమయాత్ర ప్రారంభo

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాజ్‌పేయి పార్థివదేహం వెంట ప్రధాని మోదీ, …