Thursday, 19 November 2026

జాతీయం

ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి బరిలో జశ్వంత్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన అన్సారీ అభ్యర్థిత్వా న్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి ఈ నిర్ణయం…

సఫాయి పనులు మనుషులతో చేయించొద్దని

ప్రధానిని కోరిన అమీర్‌ఖాన్‌ న్యూఢిల్లీ, జూలై 16 : సినీ హీరో అమీర్‌ఖాన్‌ సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. మనుషు లతో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న విషయాన్ని అమీర్‌ఖాన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు…

మన్మోహన్‌సింగ్‌ను కలిసిన అమీర్‌ఖాన్‌

ఢిల్లీ: భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఈ రోజు బాలివుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ కలిసాడు సపాయి వ్యవస్థను రద్దు చేయాలని ఆయన కొరాడు, ముఖ్యంగా డ్రైనేజిలో మనుషులను దింపి వారితో వాటిని శుభ్రం చేయించటం నిషేదించాలని ఆయన కోరినారు…

డిగ్డోల్‌ వద్ద లోయలో పడ్డ బస్సు

14మంది అమరనాధ యాత్రీకులు మృతి మరో 30మందికి గాయాలు శ్రీనగర్‌, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): జమ్మూ-కాశ్మీర్‌ రహదారి పక్కన డిగ్డోల్‌ సమీపంలోని లోయలో బస్సు పడిన దుర్ఘటనలో 14మంది అమరనాధ యాత్రికులు మృతిచెందారు. 30మంది గాయపడ్డారు. యాత్రికుల గుర్తింపు…

కాశ్మీర్‌లో ప్రణబ్‌ విస్తృత ప్రచారం

ఎన్సీ, పీడీపీ మద్దతు కోరిన దాదా జమ్మూ-కాశ్మీర్‌, జులై 15 : యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పొటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ-కాశ్మీర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతు…

యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌…

సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండోసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేసినందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాంగాధి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు హమీద్‌ అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల మద్దతులే అన్సారీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేశామని కేంద్ర మంత్రి బన్సల్‌ తెలిపారు.

అగ్ని -1 ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌, జూలై 13 (జనంసాక్షి) : భారత్‌ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు మోసుకుపోగలదు. ఒరిస్సా, వీలర్‌ ఐలండ్‌ నుంచి ఆర్మీ కోసం ఈ…

అగ్ని -1 పరీక్ష విజయవంతం

బాలాసోర్‌(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతం అయ్యింది. వీలర్‌ ఐలాండ్‌ నుంచి నిర్వహించిన…

బీసీసీఐ మాజీ అద్యక్షుడు రుంగ్తా మృతి

ముంబై:బీసీసీఐ మాజీ అధ్యక్షుడు పి.ఎం.రుంగ్తా(84) దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారని బోర్డు ముఖ్య పరిపాలనాధికారి రత్నాకర్‌ శెట్టి తెలిపారు. సన్నిహితులు, స్నేహితులు భాయ్‌జీగా పిలుచుకొనే రుంగ్తా 1972-73 నుంచి 1974-75…