జాతీయం

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : స్టాక్‌ మార్కెట్‌లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. హెచ్‌ 1బీ వీసా విధానంలో ట్రంప్‌ యంత్రాగం భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో పాటు …

మాజీ గవర్నర్‌, యూపి మాజీ సిఎం నారాయణ్‌దత్‌ తివారి కన్నుమూత

బర్త్‌డే రోజే కన్ను మూసిన వృద్దనేత న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ గవర్నర్‌, యూపి  మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్‌ తివారి(93) గురువారం  సాయంత్రం కన్నుమూసారు.  గతేడాది సెప్టెంబర్‌ …

రాజస్థాన్‌లో కలవర పెడుతన్న జికా

106కు చేరిన కేసుల సంఖ్య న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ కలకలం సషృ/-టిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన కేసులు 106కు చేరుకున్నాయి. అయితే వైరస్‌ …

శబరిమలలో తొలగని ఉద్రిక్తత

పోలీసుల సాయంతో ఓ జర్నలిస్ట్‌,మరో ఇద్దరు మహిళల సాహసం స్వామిని దర్శించుకోకుండా అడ్డుకున్న భక్తులు ఆచారాలను పాటించకుంటే ఆలయాన్ని మూసేయాలన్న రాజకుటుంబం మళ్లీ సంప్రోక్షణ తరవాతే తెరవాలని …

జర్నలిస్ట్‌ ఖషోగ్గీ అదృశ్యంతో అమెరికా సీరియస్‌

సౌదీపై చర్యలు తప్పవని హెచ్చరిక ఇస్తాంబుల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ అదృశ్యం నేపథ్యంలో ఆయన మృతిచెంది వుంటే తమ ప్రభుత్వం తీసుకునే చర్యలతో సౌదీ అరేబియా తీవ్ర …

దసరారోజు శూర్పణఖ దిష్టిబొమ్మ దహనం

ఔరంగాబాద్‌లో భార్యాబాధితుల వింత ఆచారం ఔరంగాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  దసరా రోజు సాధారణంగా రావణుని దిష్టిబొమ్మలను దహనం చేయడం సహజం. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మాత్రం కొందరు భార్యా బాధితులు …

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: సిద్దరామయ్య

బెంగుళూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కర్నాటక మాజీ సిఎం కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకా గుళేదగుడ్డ పట్టణంలో …

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

– బొలేరో వాహనం, లారీ ఢీ – బొలేరోలో ప్రయాణిస్తున్న10మంది అక్కడికక్కడే మృతి ఒడిశా, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నౌపదా జిల్లాలోని సిల్దా …

ఈనెల చివరిలోపు కూటమిలో..  సీట్ల సర్దుబాటు పూర్తవుతుంది

– చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి – కాంగ్రెస్‌లో టికెట్‌లురాని వారికి పదవులు ఇచ్చి న్యాయం చేస్తాం – 20న రాహుల్‌ పర్యటన ఎన్నికల ప్రచారంలోభాగమే – త్వరలో …

బ్ర¬్మస్‌ ఎఫెక్ట్‌.. 

– సైనికుడిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్‌ విూరట్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : బ్ర¬్మస్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసేందుకు సహకరించారనే ఆరోపణలతో భారత ఆర్మీలో పని చేస్తున్న …