జాతీయం

భవిష్యత్‌ బుల్లెట్‌ శకం

– బుల్లెట్‌ రైళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జపాన్‌, భారత్‌ ప్రధానులు అహ్మదాబాద్‌,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి): అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకటించిన బుల్లెట్‌ ట్రైన్‌ కల సాకారం కాబోతున్నది. …

ఢిల్లీలో కేటీఆర్‌ బిజీ బిజీ

ఢిల్లీ,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి):ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవడేకర్‌, అరుణ్‌ జైట్లీ, రాజ్‌ నాథ్‌ సింగ్‌ లను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు …

రొహింగ్యాలతో దేశభద్రతకు ముప్పట!

– భారత్‌ వింత వాదన -ఇండియా వైఖరిని ఖండించిన ఐరాస న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి): రోహింగ్యా ముస్లింలతో దేశ భద్రతకు ముప్పు ఉందని కేంద్రం ఉప్రీంకు వివరించింది. మయన్మార్‌ …

జపాన్‌ ప్రధాని షింజో అబే ఘనస్వాగతం

అహ్మదాబాద్‌,సెప్టెంబర్‌ 13,(జనంసాక్షి):జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే బుధవారం భారత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. షింజో అబే సతీ …

కష్టాల కావడి..

మనం పూరణగాధల్లో శ్రవణుడు తల్లిదండ్రుల్ని చావడిలో మోసుకెళ్లాడని విన్నాం..మయన్మార్‌లో మార ణకాండతో అట్టుడుకుతుండగా పారిపోలేని వృద్ధదంపతులను చావడిలో మోసుకుని 100 కిలోమిటర్లు కొండలూ, కొనలూ,చెరువులు,అడవులు దాటి కాళ్లకు …

వచ్చే ఎన్నికల్లో నేనే ప్రధాని అభ్యర్థిని

  – దేశంలో వారసత్వం మామూలే – రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి):వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ …

అన్నాడీఎంకేనుంచి శశికళ, దినకరన్‌

వెలిచెన్నై,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి): ఎత్తులు పై ఎత్తులతో ఇంతకాలం రసవత్తరంగా సాగిన తమిళ రాజకీయాల్లో కీలక మలుపు రజరిగింది. అనుకున్నట్లుగానే ఆ ఇద్దరిని పార్టీ నుంచి దూరం పెట్టారు. …

కాశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నయి

– కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి): కశ్మీర్‌లో రోజు రోజుకూ పరిస్థితి మెరుగుపడుతుందని.. శాంతి స్థాపనే లక్ష్యమని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ …

దేవాలయాల కన్నా మరుగుదొడ్లకే ప్రాధాన్యం

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 11,(జనంసాక్షి): నిత్య జీవితంలో పరిశుభ్రత ముఖ్యమైన భాగమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అందుకే దేవాలయాల కన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలని పిలుపునిచ్చారు. …

భువనేశ్వర్‌లో కూలిన ఫ్లైఓవర్‌

భువనేశ్వర్‌ ,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి):భువనేశ్వర్‌ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలింది. రద్దీ ప్రదేశంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మందికి పైగా గాయపడ్డారు. …