ఐదేళ్ళ పూర్తి కాలం సిఎంగా సిద్దరామయ్య
బెంగళూరు,మే14(జనం సాక్షి): దేశంలో ఆసక్తితో పాటు ఉత్కంఠను రేకిత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల పక్రియ మంగళవారంలెక్కింపుతో ముగియనుంది. సాయంత్రానికల్లా ఏ పార్టీ అధికరాంలోకి రాగలదో తేలనుంది. దీంతో పాటు పార్టీ జెండాతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఖరారు కానున్నారు.…






