మనం పూరణగాధల్లో శ్రవణుడు తల్లిదండ్రుల్ని చావడిలో మోసుకెళ్లాడని విన్నాం..మయన్మార్‌లో మార ణకాండతో అట్టుడుకుతుండగా పారిపోలేని వృద్ధదంపతులను చావడిలో మోసుకుని 100 కిలోమిటర్లు కొండలూ, కొనలూ,చెరువులు,అడవులు దాటి కాళ్లకు చెప్పులుకూడా లేకుండా ఎట్టకేలకు ఈ బాలుడు బంగ్లాదేశ్‌కు చేరుకున్నాడు.




