జాతీయం

తెరుచుకున్న పుట్టింగల్ దేవి ఆలయం

కొల్లాం: కేరళలో అగ్నిప్రమాద విషాదంతో వారంపాటు మూసిఉంచిన పుట్టింగల్ దేవి ఆలయాన్ని ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి ఉదయం …

రాష్ట్రపతి వాహనాల వివరాలు వెల్లడించలేం

రాష్ట్రపతి వినియోగించే వాహనాల వివరాలు వెల్లడించలేమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరుడి కారు వివరాలు, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను భద్రత కారణాల దృష్ట్యా వెల్లడించలేమని …

మొబైల్, ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభం

శ్రీనగర్: భద్రతా కారణాలతో కశ్మీర్లో నిలిపివేసిన మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను తిరిగి సోమవారం పునరుద్దరించారు. హంద్వారా ఘటనతో అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో కశ్మీర్లోని కుపార్వా, బారాముల్లా, …

పీఎంవో అధికారులతో గవర్నర్ భేటీ

న్యూఢిల్లీ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పీఎంవో అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఉద్యోగుల విభజన సహా …

ఎస్‌ఐ భార్య అరెస్టు

చెన్నై: చిట్టీల పేరుతో లక్షలాది రూపాయలకు మేరకు మోసగించిన ఎస్‌ఐ భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్మూరు నరియంగాడు పోలీసుక్వార్టర్స్‌లో రాజశేఖర్‌ అనే ఎస్‌ఐ నివసిస్తున్నాడు. ఆయన …

జడేజా పెళ్లిలో కాల్పులు

టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా వివాహం వివాదంలో చిక్కుకుంది. ఆదివారం పెళ్లి సందర్భంగా వరుడికి కొద్దిదూరంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా తీసిన బరాత్‌లో వరుడు …

కన్నయ్య సభలో గందరగోళం

మహారాష్ట్రలోని నాగపూర్‌ లో జె.ఎన్.యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ సభలో గందరగోళం చేలరేగింది. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కన్నయ్యపై చెప్పు, రాళ్లు విసిరేందుకు …

ప్రియాంక అవసరమేమీ లేదు: వాద్రా

న్యూఢిల్లీ: తనపై జరిగే రాజకీయ దాడులను ఎదుర్కొనే సమర్థత తనకు ఉందని, తనకు సంబంధించిన అంశాల్లో భార్య ప్రియాంకగాంధీ సహాయం తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని కాంగ్రెస్‌ …

బ్రిక్స్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్

వాషింగ్టన్ : ఒక దేశానికి మరో దేశం ఆర్థిక సహాయార్థం బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ దేశాలు, బ్యాంకింగ్ ఇన్ స్టిట్యూట్ ను, రేటింగ్ ఏజెన్సీను …

ఢిల్లీలో రెండో దశ సరి-బేసి విధానం అమలు

న్యూఢిల్లీ:  ఢిల్లీలో మరోమారు సరి, బేసి నియమం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. నగర రోడ్లపై వాహన రద్దీని, కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో అమలుచేస్తున్న ఈ నియమం …