భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు
దిల్లీ,అక్టోబర్ 5(జనంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండు లేమితో పాటు అమెరికా ఫెడ్ రేట్లు పెరుగుతాయనే వూహాగానాల నేపథ్యంలో బంగారం ధర బాగా తగ్గింది. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండు తగ్గడంతో పసిడి ధర రూ.31వేల దిగువకు పడిపోయింది. నేటి బులియన్…










