జాతీయం

కుమార్‌ విశ్వాస్‌కు భద్రత పెంపు

న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): ప్రముఖ హిందీ కవి, వ్యాపారవేత్త, లెక్చరర్‌, ఆమ్‌ ఆద్మీపార్టీ మాజీ నాయకుడు కుమార్‌ విశ్వాస్‌కు భద్రతను మరింత పెంచారు. వై నుంచి వై ప్లస్‌ …

పార్లమెంట్‌లో ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు

పార్లమెంట్‌లో ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు అన్‌పార్లమెంట్‌ పదాల జాబితా విడుదల న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): పార్లమెంట్‌లో సభ్యులు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఇక కుదరదు. అన్‌ పార్లమెంటరీ పదాలను …

మరోమారు పెరిగిన కరోనా కేసుల సంఖ్య

20వేల సంఖ్యను దాటిన పాజిటివ్‌ కేసులు న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): దేశంలో ఇన్నాళ్లు 20 వేలకు లోపు నమోదు అవుతూ వచ్చిన కేసుల సంఖ్య తాజాగా 20 వేలను …

శ్రీలంకలో పరిస్థితులు దారికొచ్చేనా?

కొత్త నాయకత్వం సమర్థతపైనే ఆధారం కొలంబో,జూలై14(జనం సాక్షి ): శ్రీలంకలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిన ప్రజానీకం.. ప్రభుత్వం పై తిరగబడ్డారు. ఈ నిరసనలతో భయాందోళనకు గురైన …

ఇక మ్యూజియంగా వందేళ్లనాటి పార్లమెంట్‌ భవనం

వర్షాకాల సమావేశాలతో పాభవనానికి ముగింపు శీతాకాల సమావేశాల్లో కొత్త పార్లమెంట్‌కు శ్రీకారం న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి ): బ్రిటిష్‌ పాలకుల కాలంలో నిర్మితమైన వందేళ్ల నాటి చరిత్రాత్మక పార్లమెంట్‌ భవనంలో …

ఉద్దవ్‌ నిర్ణయంతో మారనున్న మహా రాజకీయం

వ్యూహాత్మకంగా మరింత పట్టు బిగించిన బిజెపి ముంబై,జూలై14(జనం సాక్షి): రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లు శిసేనాని ఉద్దవ్‌ థాక్రే ప్రకటించడం ద్వారా సిఎం ఏక్‌నాథ్‌ షిండే శివసేనలో …

రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ల తరలింపు

అన్ని రాష్టాల్రకు విమానాలో చేరవేత న్యూఢల్లీి,జూలై13(జనంసాక్షి :): రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 18న …

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం సార్నాథ్‌ స్థూపానికి భిన్నంగా ఎందుకు మండిపడుతున్న విపక్ష నేతలు న్యూఢల్లీి,జూలై13 (జనంసాక్షి): కొత్త పార్లమెంటు భవనంపై ప్రధాని మోదీ కాంస్య జాతీయ చిహ్నాన్ని …

ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు

గాలె,జూలై9 ( జనంసాక్షి):  స్టీవ్‌ స్మిత్‌ (109 బ్యాటింగ్‌), లబుషేన్‌ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్‌ …

తుంగభద్రకు పోటెత్తిన వరద

తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసిన అధికారుల జోగులాంబ గద్వాల,జూలై9( జనం సాక్షి ): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ …