సీమాంధ్ర

లోక్‌సభ బరిలో వైఎస్‌ షర్మిళ?

– విశాఖ లేదా అనంతపురం స్థానం బరిలోకి – పార్టీ శ్రేణుల్లో సాగుతున్న చర్చ అమరావతి, జనవరి19(జ‌నంసాక్షి) : ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్‌ కుమార్తె, వైఎస్‌ జగన్‌ …

ఎన్టీఆర్‌ ఆశయాలను మరింత బలంగా తీసుకుని వెళ్లాలి

సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణలో బాబు గుంటూరు,జనవరి18(జ‌నంసాక్షి): ఎన్టీఆర్‌ ఒక మహానాయకుడు, యుగపురుషుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆయన దేశానికి నిరద్‌ఏశ ం చేసిన …

కాంగ్రెస్‌తో జతకడితే మట్టి కరవాల్సిందే

తెలంగాణ ఎన్నికలే అందుకు ఉదాహరణ పివిని అవమానించిన కాంగ్రెస్‌తో బాబు దోస్తీయా పివి సంస్కరణలను మరింత ముందుకు తీసుకుని వెళుతున్నాం కడప సభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ …

వైద్యారోగ్య శాఖకు కేంద్రం నుంచి రూ.1,692 కోట్లు

* కొత్త‌గా దంత వైద్య‌సేవ‌లు, గ్యాస్ట్రోఎంట‌రాల‌జీ సేవ‌లు * గ‌ర్భిణిల‌కు మాత్రుస‌మ్మాన్ డ్రెస్సులు * రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య వెల్ల‌డి అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): …

భావనపాడు పోర్టును బలవంతంగా నిర్మించలేరు

రైతులకు న్యాయం చేయకుండా ఎలా చేపడతారు వ్యవసాయకార్మిక సంఘం నేతల విమర్శలు శ్రీకాకుళం,జనవరి18(జ‌నంసాక్షి): నిర్బంధంతో భావనపాడు పోర్టును నిర్మించలేరని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు

నివాళి అర్పించిన టిడిపి నేతలు నెల్లూరు,జనవరి18(జ‌నంసాక్షి): ఎన్టీఆర్‌ 23వ వర్ధంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు …

జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

అమరావతి, జనవరి18(జ‌నంసాక్షి) : ప్రతిపక్ష నేత, వైసిసి అధినేత జగన్‌కు ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. రైతాంగానికి ప్రతిపక్ష నాయకుడిగా విూరు …

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన మంత్రులు

గుంటూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎన్టీఆర్‌ 23 వర్థంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలంతా శుక్రవారం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మంత్రులు కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, …

పొలంలోకి దూసుకెళ్లిన బస్సు

నెల్లూరు, జనవరి18(జ‌నంసాక్షి) : మంచు కమ్ముకోవడంతో రోడ్డు మలుపు కనిపించక నేరుగా పొలాల్లోకి బస్సు దూసుకెళ్లిన ఘటన శుక్రవారం నెల్లూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరు నుంచి కర్నూలు …

డిఎస్‌సి అభ్యర్థు నిరసన

రాజమండ్రి, జనవరి18(జ‌నంసాక్షి) : రాజమండ్రిలో డిఎస్‌సి అభ్యర్థులు శుక్రవారం నిరసన చేపట్టారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ), స్పెషల్‌ స్కూల్‌ టీచర్లకు సంబంధించిన డీఎస్సీ-2018 పరీక్షలను ఈ …