సీమాంధ్ర

రాధా టిడిపిలో చేరికకు రంగం సిద్దం

విజయవాడ,జనవరి22(జ‌నంసాక్షి): వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 25 న టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. టిడిపిలో చేరేందుకు సిద్ధమైన వంగవీటి రాధకు విజయవాడ సెంట్రల్‌ …

ఆలయాల్లో వరుస చోరీలు

గుంటూరు,జనవరి22(జ‌నంసాక్షి): ఒకే రోజు రెండు ఆలయాల్లో చోరీ జరిగిన ఘటన మంగళవారం ప్రత్తిపాడులో చోటు చేసుకుంది. ప్రత్తిపాడులోని దేవాలయాల్లో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా …

ప్రత్యేక¬దా కోరుతూ బిజెపి నేత దీక్ష

గుంటూరు,జనవరి22(జ‌నంసాక్షి): ఎపి రాష్ట్రానికి ప్రత్యేక ¬దా.. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కోరుతూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నలబోలు విష్ణు శ్రీ మంగళవారం గుంటూరులో నిరాహార దీక్ష …

పోలవరం సందర్శన యాత్ర

కాకినాడ,జనవరి22(జ‌నంసాక్షి): కాకినాడ గ్రావిూణ శాసన సభ్యులు పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ‘ పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర ‘ ను ప్రారంభించారు. …

టెన్త్‌ పాస్‌ చేయిస్తానంటూ దాష్టీకం

విద్యార్థిని ఫిర్యాదుతో కరెస్పాండెంట్‌ పరార్‌ ఒంగోలు,జనవరి22(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని ఎంఆర్‌ఆర్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ వీరయ్య నిర్వాకం మంగళవారం వెలుగు …

కిడారి రెండో కుమారుడికి గ్రూప్‌ వన్‌ ఉద్యోగం

శ్రీకాకుళం,జనవరి22(జ‌నంసాక్షి): మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రెండో కుమారుడు కిడారి సందీప్‌ కుమార్‌కు డిప్యూటీ కలెక్టర్‌ (గ్రూప్‌-1) ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర …

ఇంజినీరింగ్‌ విద్య ‘దశ-దిశ’పై అవగాహన

విశాఖపట్నంలో ఈ నెల 24న సదస్సు విశాఖపట్నం,జనవరి22(జ‌నంసాక్షి): ఇంటర్మీడియట్‌ తరువాత ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న …

మన స్వయం కృషితోనే రాష్ట్రాభివృద్ధి

– ఏపీ అభివృద్ధికోసం బీజేపీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు – పైగా ఏపీని ఉద్దరించినట్లు మాట్లాడుతున్నారు – కోల్‌కతా సభతో భాజపా నేతల్లో భయంపట్టుకుంది – గతంలో …

బాబుకు ఓటమి భయం పట్టుకుంది

– వైసీపీ పథకాలు కాపీకొడుతున్నారు – వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు, జనవరి22(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైసీపీ …

ప్రజాసేవ పట్టని విపక్షనేత జగన్‌: టిడిపి

కర్నూలు,జనవరి22(జ‌నంసాక్షి): ప్రజాసేవలో ప్రభుత్వం తరిస్తుంటే ప్రతిపక్షనేత జగన్‌ అబద్ధాల మాటలు చెబుతూ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కెఇ ప్రభాకర్‌ విమర్శించారు. ప్రజలే అతనికి బుద్ధి …