సీమాంధ్ర

అయోషా కేసులో.. తనను అన్యాయంగా ఇరికించారు

  – పోలీసుల చిత్రహింసలతోనే నేరం చేసినట్లు ఒప్పుకున్నా – సీబీఐ అధికారులతో సత్యంబాబు వాంగ్మూలం విజయవాడ, జనవరి18(జ‌నంసాక్షి) : అయోషా విూరా హత్యాచారం కేసులో సీఐబీ …

బాబును చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది

– వైసీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విజయవాడ, జనవరి18(జ‌నంసాక్షి) : గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే దేశంలో …

రాష్ట్రాల హక్కులను సాధించే క్రమంలోనే.. కేటీఆర్‌తో జగన్‌ భేటీఅయ్యారు

  – పొత్తు అంటూ చంద్రబాబు దుష్పచ్రారం ప్రారంభించాడు – హరికృష్ణ అంత్యక్రియలకువెళ్లి పొత్తుపై చర్చించిన చరిత్ర బాబుది – వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి …

ఎన్టీఆర్‌ కి ‘భారత రత్న’ ఇవ్వాలి

– తెదేపా గెలుపుకోసం సమిష్టిగా కృషి చేయాలి – ఎన్టీఆర్‌ వర్థంతి వేడుకల్లో ఎన్‌డి.విజయజ్యోతి కడప, జనవరి18(జ‌నంసాక్షి) : భారత ప్రభుత్వం నందమూరి తారక రామారావు కి …

ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వండి

– దాడి ఎందుకు చేశానో పుస్తకంలో రాశాను – ఆ పుస్తకాన్ని జైలు అధికారులు తీసుకున్నారు – జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావు – శ్రీనివాస్‌ను …

ఏపార్టీతోనూ వైసీపీ పొత్తుపెట్టుకోదు

– టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది – వైసీపీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యం శ్రీకాకుళం, జనవరి17(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ హక్కుల కోసం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

మోదీ అనుకూల కూటమిలో..  టీఆర్‌ఎస్‌, వైసీపీ

– నిరంకుశత్వాన్ని ఎదిరించడం ఎన్టీఆర్‌ నేర్పిందే – ఇప్పుడు నిరంకుశత్వం బీజేపీ రూపంలో ఉంది – బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నాం – ఎన్నికలకు ఇంకా వందరోజులే సమయముంది …

దావోస వేదికగా పెట్టుబడుల ఆకర్షణ

ప్రముఖులతో మంతనాలు…ఆర్థిక చర్చలు ఇవే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ బృందం పర్యటన అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు చంద్రబాబుకు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సిఎంగా ఉన్న …

పంచాయితీ ఎన్నికలు జరిగేనా?

ఎన్నికలకు సంబంధించి కానరాని హడావిడి అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): జులై నెలాఖరుతో రాష్ట్రంలో పంచాయతీల ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. పంచాయితీ ఎన్‌ఇనకలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా …

ఉపాధి నిధులతో అభివృద్ది పరుగులు

  అనేక కార్యక్రమాలతో మారనున్న రూపురేఖలు అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం, 14వ ఆర్థిక సంఘం, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ఉప ప్రణాళిక నిధులు …