సీమాంధ్ర

దళితుల అభివృద్ధికి..  టీడీపీ ప్రత్యేక కృషి

– దళిత మహిళలకు పొట్టేళ్లు గొర్రెల పంపిణీ చేసీన మంత్రి సునీత అనంతపురం, నవంబర్‌20(జ‌నంసాక్షి) : దళితుల అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, అనేక …

డిపిఆర్‌వో తీరుపై జర్నలిస్టుల ఆందోళన

  ఏలూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): కొవ్వూరు పాత్రికేయుల పట్ల జిల్లా సమాచార అధికారి (డిపిఆర్‌ఒ) వైఖరిని నిరసిస్తూ.. మంగళవారం ఉదయం ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు జెమిని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కొవ్వూరు …

డిసెంబర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ సభలు

డిసెంబర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ సభలు గోడపత్రిక ఆవిష్కరణ విజయనగరం,నవంబర్‌20(జ‌నంసాక్షి): విజయనగరంలో ఎస్‌ఎఫ్‌ఐ 27 వ మహాసభలు డిసెంబర్‌ 7, 8 తేదీల్లో ఎస్‌ కోటలో నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా …

జర్మనీ సహకారంతో మంచినీటి సరఫరా

ఏలూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): జర్మనీ సాంకేతిక పరిజ్ణానంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించే కార్యక్రమం మంగళవారం పెనుమంట్ర మండలంలో ప్రారంభమైంది. పెనుమంట్ర మంచి నీటి చెరువు వద్ద ఈ …

దళితులకు శ్మశాన వాటిక కేటాయించాలి

ఒంగోలు,నవంబర్‌20(జ‌నంసాక్షి): కెవిపిఎస్‌ కొండపి నియోజక వర్గ నాయకులు వి.మోజెస్‌, టి.రాముల ఆధ్వర్యంలో తుమాడు గ్రామ అరుందతివాడ దళితులు స్మశాన స్థలం ఇప్పించాలని కోరుతూ మంగళవారం ఉదయం ఎంఎల్‌ఎ …

చలో ఢిల్లీ: చలసాని

చలో ఢిల్లీ: చలసాని ఏలూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా సాధన కోరుతూ.. చలో ఢిల్లీకి ప్రత్యేక ¬దా సాధన కమిటీ అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం …

జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నెల్లూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని.. మంగళవారం నగరంలోని ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. …

ప్రతి కుటుంబానికి ఇక అన్ని వసతులతో ఇల్లు

పట్టణాల్లో గృహవసతి వేగం చేయాలన్న బాబు ప్రతిబుధవారం సవిూక్షిస్తానన్న సిఎం చంద్రబాబు అమరావతి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఏపీలో ప్రతి కుటుంబానికి అన్నివసతులతో సొంత ఇల్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

భూసమస్యలకు ఇక చెక్‌

ఆధార్‌ తరహాలో భూదార్‌ కార్డులు భూదార్‌తో దందాలకు అవకాశం లేదు భూసేవల పోర్టల్‌ను ప్రాంభించిన సిఎం చంద్రబాబు భార్య పేరువిూదున్న భూమిని కూడా కాజేయలేరన్న బాబు అమరావతి,నవంబర్‌20(జ‌నంసాక్షి): …

మళ్లీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్‌ వ్యవహారం

  హ్యాయ్‌లాండ్‌ ఆస్తులతో పేచీ కేసులు తెగక బాధితుల్లో ఆందోళన విజయవాడ,నవంబర్‌20(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. …