Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఆర్డీసీ డిపోలోనే డ్రైవర్‌ ఆత్మహత్య

– డిపో మేనేజర్‌ వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ – ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు – న్యాయం చేస్తామని హావిూ ఇచ్చిన రీజినల్‌ మేనేజర్‌ – లిఖితపూర్వక హావిూలివ్వాలని పట్టుబట్టిన మృతుని బంధువులు విశాఖపట్టణం, నవంబర్‌24(జ‌నంసాక్షి) :…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

– ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు – ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి గుంటూరు, నవంబర్‌24(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ ముగ్గురు తెలుగు భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గుంటూరు…

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

ఒంగోలు,నవంబర్‌24(జ‌నంసాక్షి): సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఆపరేటర్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లాలో శనివారం జరిగింది. దోర్నాల మండలం వై చెర్లోపల్లిలోగల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో రామానాయక్‌(40) అనే వ్యక్తి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే… ప్రమాదవశాత్తూ విద్యుత్‌…

సిఎం చంద్రబాబుతో లెఫ్ట్‌ నేతల భేటీ

రైతు సమస్యలపై వినతిపత్రం అందచేత అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును పలువురు వామపక్ష పార్టీల నేతలు శనివారం కలిశారు. రెండురోజుల పర్యటనకు జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు స్థానిక ఆర్‌ అండ్‌ బీ అతిధిగృహంలో విడిది చేశారు. ఈ…

ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ

ఏలూరు,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. అనంతరం ఆమె ముగ్గురికి జన్మనిచ్చింది. కాగా… తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.…

ఆ ముగ్గూరు కలసి రాష్ట్రంలో కుట్ర

జగన్‌, పవన్‌ పాత్రలపై బాబు మండిపాటు అనంతపురం,నవంబర్‌23(జ‌నంసాక్షి): ప్రధాని మోదీ, జగన్‌, పవన్‌ కలిసి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ విషయంలో వీరి పాత్రపైనా ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను…

విభజన హావిూలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్‌దే

కాంగ్రెస్‌ సమావేశంలో రఘువీరా కాకినాడ,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హావిూ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో…

భూకబ్జాదారులపై చర్య తీసుకోవాలి

ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలి భూ సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ కడప,నవంబర్‌23(జ‌నంసాక్షి): పేదల భూముల్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్న కిషోర్‌ రెడ్డిపై, కత్తి చంద్ర పై కేసులు నమోదు చేయాలని భూ సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ…

ఘనంగా కార్తీక మ‌హోత్స‌వ‌ వేడుకలు

  విజయనగరం అటవీశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు హాజరైన మంత్రి సుజయ కృష్ణ రంగారావు విజయనగరం,నవంబర్‌23(జ‌నంసాక్షి): విజయనగరం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పూలబగ్‌ ఫారెస్ట్‌లో శుక్రవారం కార్తీక  మ‌హోత్స‌వ‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుజాయ్‌ కృష్ణ…

ఫైనాన్స్‌ వ్యాపారిపై పెట్రోల్‌ పోసి నిప్పు

కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స అమరావతి,నవంబర్‌23(జ‌నంసాక్షి): విజయవాడలో పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. గగారిన్‌ అనే ఫైనాన్స్‌ వ్యాపారిపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గగారిన్‌ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. తోటి ఫైనాన్సర్లతో వివాదమే ఈ ఘాతుకానికి…