సీమాంధ్ర

తిత్లీ భీభత్సం

– శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు – ఉదయం 5గంటలకు తీరం దాటిన తుఫాను – తీరందాటిన సమయంలో 140 -150 కి.విూ వేగంతో ఈదురుగాలులు – …

బాలా త్రిపుర సుందరిగా కనకదుర్మమ్మ

ఇంద్రకీలాద్రిపై రెండోరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల భాగగంఆ శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కనకదుర్గ …

బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీభ్రమరాంబాదేవి

కర్నూలు,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మ¬త్సవాలు కన్నులపండుగా జరుగుతున్నాయి. రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి …

వేడుకగా తిరుమల బ్ర¬్మత్సవాలు

చిన శేష వాహనంపై ఊరేగిన శ్రీవారు తిరుమల,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): తిరుమల శ్రీనివాసుని బ్ర¬్మత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు ఉదయం స్వామివారు ఐదు పడగల చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. …

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌

జనసేనలోకి మాజీ స్పీకర్‌ నాదెండ్ల గుంటూరు,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): ఎపిలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షౄక్‌ తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల …

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ అండ

చంద్రన్న పసుపు-కుంకుమ, వడ్డీ రాయితీలపై అవగాహన సదస్సు పెన్షన్ల కోసం 600 కోట్లు ఖర్చు : మంత్రి ప్రత్తిపాటి గుంటూరు,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): చిలకలూరిపేట గ్రామ సంఘం లీడర్ల ఆధ్వర్యంలో …

మున్సిపల్‌ కార్మికుల అరెస్ట్‌ అక్రమం

తెనాలిలో స్టేషన్‌ ముందు ధర్నా గుంటూరు,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు కొనసాగిస్తోన్న సమ్మెను ఆయా ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుంటున్న తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పలుచోట్ల …

సమస్యలపై కౌలు రైతుల పాదయాత్ర

22 రోజులపాటు కొనసాగుతుందని వెల్లడి కాకినాడ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కౌలు రైతుల రక్షణ సంక్షేమం పేరిట ఎపి కౌలు రైతుల సంఘం …

దత్తత గ్రామంలో భువనేశ్వరి పర్యటన

విజయవాడ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఎపి సిఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బుధవారం దత్తత గ్రామం కృష్ణా జిల్లా కొమరవోలులో పర్యటించారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఆరో సారి వచ్చిన …

గుండ్లకమ్మ ఎత్తిపోతలకు శ్రీకారం

ఒంగోలు,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో గుండ్లకమ్మ నది విూద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని జిల్లా ఎమ్మెల్సీ కరణం బలరాం బుధవారం ప్రారంభించారు. ఈ …

తాజావార్తలు