సీమాంధ్ర

ఏనుగుల దాడి నుంచి రక్షించండి

విజయనగరం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కొమరాడ మండలం ఆర్తం జంక్షన్‌లో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం గుణననపురం దుగ్గి గ్రామల రైతులు రాస్తారోకో చేశారు. ఇటీవల ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. …

జగన్‌ పాలన రాబోతోంది: వైకాపా

విజయనగరం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో త్వరలో నూతన శకం ప్రారంభం కానుందని, యువ నేతల పాలన రాబోతుందని వైసిపి రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు విజయ్‌ చందర్‌  ఆశాభావం వ్యక్తపరిచారు. …

నాలుగేళ్లలో 5లక్షల కోట్లను..  బాబు విదేశాలకు తరలించారు

– ప్రజా సమస్యలకంటే.. స్వార్థప్రయోజనాలే బాబుకు ముఖ్యం – 15అసెంబ్లీ సీట్లు ఇస్తే.. పశ్చిమ జిల్లాకేం చేశారు? – రౌడీ యిజాన్ని, ఇసుకదందాను పెంచి పోషిస్తున్నారు – …

ప్రధాని మోదీ నమ్మక ద్రోహి

– నమ్మించి ఏపీ ప్రజలను మోసం చేశాడు – ఎన్డీయే నుంచి బయటకురాగానే తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాడు – మహాకూటమి ఏర్పాటు చేసినందుకే కేసీఆర్‌ నాపై …

ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి

– ఏం తప్పుచేశారని బాబు, లోకేశ్‌ల పాస్‌పోర్ట్‌ లు సీజ్‌చేస్తారు – కోర్టుబోనులెక్కే విూరా.. అవినీతిపై మాట్లాడేది – విజయసాయిరెడ్డిపై మండిపడ్డ మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరు, …

భోజన కార్మికుల ఆందోళన

ఏలూరు,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఎపి మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని …

పవన్‌ దశదిశ, స్థిరత్వంలేని నాయకుడు

– అన్న పార్టీని కాంగ్రెస్‌లో కలిపినప్పుడు నీ పౌరుషం ఏమైంది? – ఏపీ మంత్రి జవహర్‌ అమరావతి, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ దశ …

విభజన హావిూలు కాంగ్రెస్‌కే సాధ్యం: డిసిసి

అనంతపురం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ  మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా, విభజన హావిూలు అమలు చేయగలదని ఆ పార్టీ పేర్కొంది. రైతులకు రుణమాఫీ, యువతకు ఉపాధి, జీఎస్టీ సరళీకరణ, …

మోదీ, షా, జగన్‌ కుమ్మక్కుతోనే..  ఉపఎన్నికలు రాలేదు

-వీరికంటే వెనుక రాజీనామాచేసిన కర్ణాటకలోని మూడు స్థానాల్లో ఎన్నికలొచ్చాయి – దీంతో వీరి కుమ్మక్కు ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది – ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అమరావతి, …

బాబు ప్రసంగాన్ని..  ఏపీ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదు

– ప్రకృతి వ్యవసాయానికి అన్నికోట్ల ఒప్పందమా? – వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి – 2019నాటికి పోలవరం పూర్తవుతుందని టీడీపీ నేతలు చెబుతుంటే.. ఇంజనీర్లే నవ్వుకుంటున్నారు …

తాజావార్తలు