సీమాంధ్ర

తక్షణ సాయం కింద..  రూ.1200 కోట్లు ఇవ్వండి

– ‘తిత్లీ’ బీభత్సంతో తీవ్రనష్టం వాటిల్లింది – ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు లేఖ అమరావతి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ఏపీలో ‘తిత్లీ’ తుఫాను సృష్టించిన భీభత్సంతో శ్రీకాకుళం తదితర …

బాబు బినావిూల్లో..  మొదటి వ్యక్తి రమేష్‌

– సారా దుకాణం నుంచి వేల కోట్లు రమేష్‌కెలా వచ్చాయి – బాబు బినావిూలపై లోతుగా విచారణ జరపాలి – వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్‌ రెడ్డి, సురేష్‌ …

సరికొత్త రాజకీయశకం ఆవిష్కరణకే.. జనసేన ఆవిర్భవించింది 

– 2019లో గెలిచేందుకే మాత్రం కాదు – 15న జరిగే ‘జనసేన కవాతు’లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి – తెలంగాణలో పోటీవిషయంపై నాలుగు రోజుల్లో తేల్చేస్తా – పారిశ్రామిక …

అంగరంగ వైభవంగా  శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు

నాలుగోరోజు కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీవారు భారీగా తరలివచ్చిన భక్తజనులు 14న గరుడోత్సవానికి ఏర్పాట్లు..ట్రాఫిక్‌ మళ్లింపు తిరుమల,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్ర¬్మత్సవాల్లో …

తిత్లీ తుపాన్‌ బాధితులకు అండగా ఉంటాం

సహాయ కార్యక్రమాల్లో జనసేన కార్యకర్తలు విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన పవన్‌ ఐటి రైడ్‌పై ఉలికి పాటు తగదని హితవు విజయవాడ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను …

అవినీతి పరులను..  బాబు పెంచిపోషిస్తున్నాడు

– అవినీతి సామ్రాట్లు కాకపోతే ఐటీ దాడులతో భయమెందుకు – ఐటీ తనిఖీలను రాష్ట్రంపై దాడిగా చిత్రీకరిస్తున్నారు – టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పన్నులు, విద్యుత్‌ బకాయిలు …

ఏదో ఒకటి తేల్చండి!

– విూరన్నా ఏర్పాటు చేయండి.. రాష్ట్రానికన్నా అవకాశం ఇవ్వండి – ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర మంత్రికి విన్నవించిన టీడీపీ ఎంపీలు – వారం రోజుల్లో స్పష్టత …

డ్వాక్రా మహిళల అభివృద్దికి చంద్రబాబు కృషి

గుంటూరు,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): డ్వాక్రా మహిళల పట్ల ముందునుంచి సిఎం చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందని టిడిపి ఎమ్మెల్యే జివి ఆంజనేయులు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రాలకు ప్రాణం పోసింది …

పప్పుశనగ విత్తన వ్యాపారుల దోపిడీ

రైతుల అవసరాలను క్యాష్‌ చేసుకున్న వ్యాపారులు అనంతపురం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  నల్లరేగడి భూములున్న రైతులు 80 శాతం మంది రబీలో పప్పశనగ పంట సాగు చేపట్టారు. కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు …

గర్భిణులకు తగిన సూచనలు ఇవ్వాలి

ఏలూరు,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి సురక్షిత మాతా యోజన అన్ని ఆసుపత్రుల్లో అమలయ్యేలా చూడాలని జిల్లా వైద్యాధికారి అన్నారు. లేబర్‌వార్డులనే ఆపరేషన్‌ థియేటర్‌ల మాదిరిగా తయారు చేయాలన్నారు. గర్భిణులు …

తాజావార్తలు