సీమాంధ్ర

ఉలవల పంపిణీ

విజయవాడ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రొంపిచెర్ల మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వం ఉచితంగా అందించిన ఉలవలను టిటిడి పాలకమండలి సభ్యులు చల్లా రామచంద్రా రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. …

అసెంబ్లీ ముట్టడికి రైతుల పిలుపు

ముందుగానే నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు అమరావతి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రాజధానిలో హైటెన్షన్‌ నెలకొంది. సోమవారం ఉదయం నుండే ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ముట్టడికి అసైన్డ్‌ భూముల …

భారీగా తిరుమలకు భక్తులు

బ్ర¬్మత్సవాలతో పులకించిన తిరుమల భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఛైర్మన్‌, ఈవో తిరుమల,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): శ్రీవారి వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజైన సోమవారం మధ్యాహ్నం ఆలయ మాడ …

కృష్ణాజిల్లా వైకాపాలో ముసలం

– సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు మల్లాది విష్ణుకు అప్పగింత – పార్టీ అధిష్టానం తీరుపై మండిపడుతున్న వంగవీటి వర్గీయులు – రాజీనామా చేసిన వంగవీటి రాధ …

అధికారుల ఉదాసీనతతో..  ఆదాయానికి గండి

– రూ.124కోట్లకు కేవలం 53కోట్లే పన్నులు వసూళ్లయ్యాయి – అధికారుల తీరుపై విజయవాడ మేయర్‌ ఆగ్రహం విజయవాడ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : విజయవాడ నగర పాలక సంస్థ అధికారుల …

అమరావతిలో అలజడికి.. 

విజయవాడలో వైసీపీ మాఫియా దిగింది – రైతులను వైసీపీ రెచ్చగొడుతోంది – ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు అమరావతి, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : పట్టా భూమి తరహాలో …

తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

– రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే జేసీ దివాకర్‌రెడ్డి – ఆశ్రమాన్ని మూసేసే వరకు ఆందోళన విరమించనన్న జేసీ – దివాకర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడిన చంద్రబాబు …

మోహినీ రూపంలో శ్రీవారి దర్శనం

ఆకట్టుకుంటున్న సాంస్కృతికోత్సవాలు తిరుమల,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ): తిరుమలలో శ్రీవారి బ్ర¬్మత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం ఆపద మొక్కులవాడు మోహినీ అవతారంలో సాక్షాత్కరించి భక్తులకు కనువిందు చేశాడు. …

శ్రీకాళహస్తిలో పవిత్రోత్సవాలు

20న అంకురార్పణతో ప్రారంభం శ్రీకాళహస్తి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ): శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 20 నుంచి అయిదు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు …

ఇస్రోప్రయోగంతో ఇనుమడించిన ఉత్సాహం

శాస్త్రవేత్తల్లో వెల్లివిరిసిన ఆనందం నెల్లూరు,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ): వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతం అయ్యింది. ఆదివారం రాత్రి నింగికెగిసిన ఉపగ్రహం సంకేతాలు ఆందాయని …

తాజావార్తలు