సీమాంధ్ర

అంగరంగ వైభవంగా బ్ర¬్మత్సవాలు

హనుమంత వాహనసేవపై ఊరేగిన శ్రీవారు తిరుమల,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్ర¬్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో భక్తకోటి పులకించింది. బ్ర¬్మత్సవాల్లో …

సిపిఎస్‌పై ప్రభుత్వ వైఖరేంటి

మండలిలో వాయిదా తీర్మనం చర్చకు ఎమ్మెల్సీల డిమాండ్‌ అమరావతి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): సీపీఎస్‌కు తాము వ్యతిరేకమని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు …

డెంగ్యూతో బిటెక్‌ విద్యార్థిని మృతి

విజయవాడ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మాచీనెనిపాలెంలో మంగళవారం విషాదం నెలకొంది. అమృత సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ ్గ/నైల్‌ ఇయర్‌ చదువుతున్న బల్లా రజిత అనే …

సీపీఎస్‌ రద్దుకోరుతూ..  ఉపాధ్యాయల సంఘాల చలో అసెంబ్లీ .. 

– అమరావతిలో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు – ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు – ప్రభుత్వం తీరుపై మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు అమరావతి, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) …

ప్రత్యేక ¬దా కోసం విద్యార్థి ఆత్మహత్య 

– కర్నూల్‌ జిల్లాలో విషాధ ఘటన – ప్రత్యేక ¬దా లేకపోవటంతోనే తన అన్నకు ఉద్యోగం రాలేదు – అందుకే తాను చనిపోతున్నా అంటూ సూసైడ్‌నోట్‌ రాసిన …

వణికిస్తున్న విషజ్వరాలు

ప్రైవేట్‌ ఆస్పత్రల్లో రోగులు అమరావతి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): మరోమారు డెంగీ,మలేరియా తదితర వ్యాధులు ఎపిని వణికిస్తున్నాయి. స్వచ్ఛభారత్‌ డొల్లతనాన్ని బయటపెట్టింది. ఈ కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితం అయ్యింది. పలుచోట్ల …

వ్యక్తిగత పరిశుభ్రతలే ముఖ్యం

గుంటూరు,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): వ్యక్తిగత పారిశుద్యంతోనే అంటువ్యాధులకు దూరంగా ఉండగలమని వైద్యాధికారులు అన్నారు. ప్రతి ఒక్కరు ఇందుకు కృషిచేయాలన్నారు. డెంగీ, గున్యా జ్వరాలకు ఇదే విరుగడని అన్నారు. అలాగే పరిసరాలను …

పోలవరంపై విమర్శలు ఆపాలి : ఉమ

విజయవాడ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): పోలవరంపై వైకాపా నేతల విమర్శలు ఆగాలని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకోవడం వల్ల నస్టపోయేది ఎపి ప్రజలేనని అన్నారు. వైకాపా అధినేత …

మళ్లీ ఎంపీగానే పోటీచేయాలనుంది

– ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది – ప్రజలకు బీజేపీ న్యాయం చేయలేక పోయింది – ధర్మాబాద్‌లో పోలీసులు తమపట్ల దారుణంగా ప్రవర్తించారు – మాజీ …

శివాజితో డ్రామాలాడించేది టీడీపీ నేతలే

– నోటీసులొస్తాయని శివాజికి ముందే ఎలా తెలుసు? – నోటీసులతో సానుభూతికోసం ప్రయత్నిస్తున్నారు – బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అమరావతి, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : సినీ నటుడు …

తాజావార్తలు