హైదరాబాద్

మరింత దిగువకు రూపాయి

` ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.91.74కు పతనం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. …

రాష్ట్ర అభివద్ధికి కోసం చిత్తశుద్ధితో కషి చేస్తున్నాం

` విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ` తెలంగాణలో వైద్యవిద్యకు పెద్దపీట ` అన్ని వర్గాల సంక్షేమమే మా లక్ష్యం ` డిప్యూటి సిఎం …

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు

` జాగతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారనందునే ఈ నిర్ణయం ` కానీ మద్దతు కోరినా ఇస్తాం ` ఫోన్ ట్యాపింగ్ తుదిదశకు చేరుతుందన్న నమ్మకం …

సస్పెండైన అదనపు కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు..

` భారీగా అక్రమాస్తులు గుర్తించిన అధికారులు హనుమకొండ(జనంసాక్షి): సస్పెన్షన్‌లో ఉన్న హనుమకొండ అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకట్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో అవినీతి నిరోధక …

సిట్టింగ్ జడ్జీచేత విచారణ చేయించండి

` కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం ` మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల తీర్పు ` ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య చేసుకోవడం …

సింగరేణిపై విచారణ జరిపించమంటారా?

` బీఆరఎస్‌కు మంత్రి పొన్నం సవాల్ ` కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణిపై బీఆరఎస్ నేతలు దుష్పచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. …

దావోస్‌లో పెట్టుబడుల వరద

` వరల్డ్ ఎననామిక్ ఫోరంకు ఫాలోఅప్ సదస్సు ఉండాలి ` అది ప్రతి యేటా హైదరాబాద్‌లో నిర్వహించాలి ` ప్రపంచ ఆర్థిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి …

రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలి

        – పోలీస్ ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఊరుకోండ జనవరి 21, ( జనం సాక్షి ; రహదారి భద్రత నియమాలు …

మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి

          , (జనంసాక్షి)అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ పార్టీ …

ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’

        ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లిలో ‘జనంసాక్షి’ క్యాలెండర్ లు ఆవిష్కరణ జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): ప్రజల పక్షాన పోరాడుతున్న …