ఆదిలాబాద్

హనుమాన్‌ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని హనుమాన్‌ మందిరం సమీపంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్‌ …

అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన

కాగజ్‌నగర్‌: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక అగ్నిమాపక సిబ్బంది పట్టణంలోని పెట్రోలు బంకు, రాజీవ్‌ గాంధీ చౌరస్తాల్లో ప్రదర్శన నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను …

గనిలో ముంపు గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

తాండూరు: బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి ఉపరితల గనిలో ముంపునకు గురవుతున్న అబ్బాపూర్‌ గిరిజన గ్రామాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ సందర్శించారు. మరో రెండు నెలల్లో …

మందమర్రిలో 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌: మందమర్రి కేకే2 ఉపరితల గనిని వ్యతిరేకిస్తూ ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సింగరేణి జీఎం కార్యాలయ ముట్టడికి బయలుదేరిన 8 మంది …

బెల్లంపల్లిలో ప్రజాఫ్రంట్‌ నేతల అరెస్టు

బెల్లంపల్లి పట్టణం: ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి కేకే2 ఉపరితల గనికి వ్యతిరేకంగా ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌ పిలుపు ఇచ్చారు. ఈ ఉదయం ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైన …

ఐక్యసంఘాల నేతల అరెస్టు

కాశీపేట గ్రామీణం: మందమర్రి ప్రాంతంలో నిర్మించే కల్యాణిఖని ఉపరితల గనిని నిలిపివేయాలంటూ మందమర్రి జీఎం కార్యాలయం ముట్టడికి కాశీపేట నుంచి బయలుదేరిన ఐక్య సంఘాల నేతలను పోలీసులు …

ఘనంగా అంబేద్కర్‌ జయంతి

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్‌ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చింతగూడ, కోయవాగు, బోగుడగూడ, సోమయ్యగూడ, రాసపల్లి గ్రామాలలో అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు …

అగ్ని ప్రమాదంలో రూ.50వేల ఆస్తి నష్టం

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌నగర్‌ మార్కెట్‌ ఏరియాలోని షెమిరన్‌ మందుల గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.50వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు వీఆర్‌వో రాజమణి తెలిపారు. నాయకులు …

ఘనంగా శివ పూజ

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌ నగర్‌లో ఛైత్రమాసం సందర్భంగా ఆదివారం శివపూజ ఘనంగా నిర్వహించారు. నజ్రూర్‌నగర్‌ విలేజ్‌ నెంబర్‌ 12లో వేద పండితుడు అతుల్‌ ముఖోపాధ్యాయ మంత్రోఛ్చారణల …

ఘనంగా అంబేద్కర్‌ వేడుకలు

నెన్నెల: నెన్నెల మండలంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యాలయ పర్యవేక్షకుడు శేషుకుమార్‌ ఆయన …